♪
Telugu Lyrics
నువ్వే నాకు ప్రాణం || nuvve naku pranam lyrics
0Views0Likes0Shares
నువ్వే నాకు ప్రాణం నువ్వే నాకు లోకం
ప్రేమే రాగ బంధం ప్రేమే వేద మంత్రం
కష్టాలెన్ని యెదురైన గాని మనకున్న బలమే ప్రేమ ప్రేమ
చరణం 1
నీలో ఆశ రేపె శ్వాస పేరే ప్రేమ కాద
లోలో పల్లవించే పాట పేరే ప్రేమ కాద
జీవితాన్నికో వరం ప్రేమని
ప్రేమ లేని జీవితం లేదని
ఒకటై పలికేనట ఈ పంచ భూతాలు
చరణం 2
నిన్నూ నన్ను కలిపే వలపు పేరే ప్రేమ కాద
మిన్నూ మన్ను తడిపె చిలిపి చినుకె ప్రేమ కాద
లోపమంటూ లేనిదే ప్రేమని
ప్రేమ నీకు శాపమేంకాదని
యెదలొ పలికేనట కళ్యాణ రాగాలు
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
నువ్వే నాకు ప్రాణం నువ్వే నాకు లోకంప్రేమే రాగ బంధం ప్రేమే వేద మంత్రంకష్టాలెన్ని యెదురైన గాని మనకున్న బలమే ప్రేమ ప్రేమ
చరణం 1నీలో ఆశ రేపె శ్వాస పేరే ప్రేమ కాదలోలో పల్లవించే పాట పేరే ప్రేమ …
చరణం 2నిన్నూ నన్ను కలిపే వలపు పేరే ప్రేమ కాదమిన్నూ మన్ను తడిపె చిలిపి చినుకె ప్రేమ కాదలోపమంటూ లేనిదే ప్రేమనిప్రేమ నీకు శాపమేంకాదనియెదలొ పలికేనట కళ్యాణ రాగాలు