Bhadram be careful Brother song lyrics in Telugu

Pinterest
X
WhatsApp

భద్రమ్ బికేర్ఫుల్ బ్రదరు
భర్తగా మరకు బాచిలరు
షాది మాటే వద్దు గురో సోలో బ్రతుకే సో బెట్టరు

భద్రమ్ బికేర్ఫుల్ బ్రదరు
భర్తగా మరకు బాచిలరు
షాది మాటే వద్దు గురో సోలో బ్రతుకే సో బెట్టరు
ఆలికి మెల్లో ముల్లెసనాని ఆనందించే మగవారు
ఆ తాలే తమ ఊరితాడాన్నది ఆలొచించక చేడాతరూ
మొగుడయ్యే ముహూర్తమే మగాడి సుఖాల ముగింపు చాఫ్టరు

భద్రమ్ బికేర్ఫుల్ బ్రదరు
భర్తగా మరకు బాచిలరు
షాది మాటే వద్దు గురో సోలో బ్రతుకే సో బెట్టరు

వంటకనే భార్య ఎందుకురా హోటల్ చాలు
వంటికానీ ఒకటా రెండా అంగడి అందాలు

కోతికి ఉందా కొడికి ఉందా ఈ పెళ్ళాచారమ్
జంటాలు కట్టే జంతులెరగవు వెడ్డింగ్ విడ్డురం
ఎందుకు మనకీ గ్రహచారం .. అందుకనే

భద్రమ్ బికేర్ఫుల్ బ్రదరు
భర్తగా మరకు బాచిలరు
షాది మాటే వద్దు గురో సోలో బ్రతుకే సో బెట్టరు

చచ్చి చేడీ డే అండ్ నైట్ చాకిరి చేస్తావు
తెచ్చినది డార్లింగ్ దెయ్యం చేతిలో పోస్తావు
బీడీ కోసం బీవీ ముందు దేహీ అంటావు
గాడిని దాటని గానుగా ఎద్దై బ్రతికేం చేస్తావు
బాండెడ్ బానిసవవుతావు

భద్రమ్ బికేర్ఫుల్ బ్రదరు
భర్తగా మరకు బాచిలరు
షాది మాటే వద్దు గురో సోలో బ్రతుకే సో బెట్టరు

No results found.

Singers

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

error: Content is protected !!