Skip to content
Telugu Lyrics

EE Jenda song lyrics in Telugu

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

ఈ జెండా పసి బోసి చిరునవ్వు రా.. దాస్య సంకెళ్ళు తెంచింది రా
Ee Jenda Pasibosi Chirunavura Dhasya Sankelu Thenchindira

ఈ జెండా అమరుల తుది శ్వాస రా..రక్త తిలకాలు దిద్దిందిరా
Ee Jenda Amarula Thudiswasara Raktha Thilakalu Dhiddhindhira

వీర స్వాతంత్ర పోరాట తొలి పిలుపురా
Veera Swathanthra Porata Tholi Pilupura

మన ఎనలేని త్యాగాల ఘన చరితరా
Mana enaleni Thyagala Ghanacharithara

తన చనుబాలతో పోరు నేర్పిందిరా
Thana Chanubalatho Poru Nerpindhira

ఉరికొయ్యల్ని ఉయ్యాల చేసిందిరా
Urikoyalani Vuyala Chesindvira

ఆ తెల్లోడి గుండెల్ని తొలిచేసిన అమ్మురా
Aa Thellodi Gundelani Tholichesina Ammura

వందేమాతరం మనదే ఈ తరం
Vandhematharam.. Manadhe Ee Tharam..

వందేమాతరం పలికే ప్రతి తరం
Vandhematharam Palike Prathi Tharam

ఈ జెండా పసి బోసి చిరునవ్వు రా.. దాస్య సంకెళ్ళు తెంచింది రా
Ee Jenda Pasibosi Chirunavura Dhasya Sankelu Thenchindira

ఈ జెండా అమరుల తుది శ్వాస రా..రక్త తిలకాలు దిద్దిందిరా
Ee Jenda Amarula Thudiswasara Raktha Thilakalu Dhiddhindhira

శాస్త్రానికి జ్ఞానానికి ఆది గురువురా మన దేశం
Shasthraniki Gnananiki Adhi Guruvura Manadhesam

మనవాళికే వైతాలిక గీతం రా భారతం
Maanavalike Vaithalika Geethamra Bharatam

ధర్మానికి సత్యానికి జన్మభూమిరా మన దేశం
Dharmaniki Satyaniki Janma Bhoomira Manadhesam

ఎన్నో మతాల సహజీవన సూత్రం రా భారతం
Yenno Mathala Sahajivana Suthram Raa Bharatam

ఆ దైవం మన కోసం సృష్టించే ఈ స్వర్గం
Aa Dhaivam Manakosam Srushtinche Ee Swargam

ఈ ప్రాణాలు పోసింది ఆ తల్లి రా
Ee Pranalu Posindhi A Thallira

తన దేహాన్ని,ధైర్యన్ని పంచింది రా
Thana Dehanni Dhiranni Panchindhira

మనమేమిస్తే తీరేను ఆ ఋణము రా
Manamemisthe Thirenu A Runamura

ఇక మనకేమి ఇచ్చింది అని అడగద్దు రా
Ika Manakemi Ichindhani Adagoddhura

భారతీయులుగ పుట్టాము ఈ జన్మకిది చాలు రా
Bharathiyuluga Puttamu Ee Janmakidhi Chalura

వందేమాతరం మనదే ఈ తరం
Vandhematharam.. Manadhe Ee Tharam..

వందేమాతరం పలికే ప్రతి తరం
Vandhematharam Palike Prathi Tharam

పిచ్చి కుక్కలా ఉగ్రవాదమే రెచ్చిపోయి కాటేసినా
Picchi Kukkala Vugravadhame Recchipoyi Kaatesina

వెన్ను చూపని ఉక్కు సైన్యానికే సలాము రా
Vennu Chupani Vukku Sainyanike Salaamura

మంచు మల్లెల శాంతికపోతం నెత్తుటి జడిలో తడిసినా
Vennu Chupani Vukku Sainyanike Salaamura

చెక్కు చెదరని ఐకమత్యమొకటే సవాలు రా
Cheku Chedarani Aikamathyame Okatee Savaalura

మానవుడే మా వేదం మానవతే సందేశం
Manavude Avedham Manavathe Sandesam

మా శతకోటి హృదయాలదొక మాట రా
Ma Shathakoti Hrudayaladhokamatara

ఉక్కు పిడికిలితో అనిచేము మీ బలుపు రా
Vukku Pidikilitho Anichenu Ni Balupura

చావు ఎదురైన బయపడదు మా గుండె రా
Chaavukedhuraina Bhayapadadhu Ma Gundera

శత్రువెవరైన తలవంచదీ జెండ రా
Shatruvevadaina Thalavanchani Ee Jendara

ఫిరంగుల్ని ఎదిరించి తొడ కొట్టి నిలిచిందిరా
Phirangulni Yedirinchi Thodagotti Nilichindira

వందేమాతరం మనదే ఈ తరం
Vandhematharam.. Manadhe Ee Tharam..

వందేమాతరం పలికే ప్రతి తరం
Vandhematharam Palike Prathi Tharam

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
ఈ జెండా పసి బోసి చిరునవ్వు రా.. దాస్య సంకెళ్ళు తెంచింది రాEe Jenda Pasibosi Chirunavura Dhasya Sankelu Thenchindiraఈ జెండా అమరుల తుది శ్వాస రా..రక్త తిలకాలు దిద్దిందిరాEe Jenda Amarula Th…
Preview the status creator
SAMPLE
శాస్త్రానికి జ్ఞానానికి ఆది గురువురా మన దేశంShasthraniki Gnananiki Adhi Guruvura Manadhesamమనవాళికే వైతాలిక గీతం రా భారతంMaanavalike Vaithalika Geethamra Bharatamధర్మానికి సత్యానికి జన్మభ…
Preview the status creator