Skip to content
Telugu Lyrics

Malli janmistha Telugu song lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

మళ్ళి జన్మస్థ మళ్ళి జన్మస్థ
నువ్వు నేను ఏకమ్ అయ్యే దాక మళ్ళి జన్మస్థ
మళ్ళి ప్రేమిస్తా మళ్ళి ప్రేమిస్తా
నీకై పుట్టి నిన్నే చెరె వరకు నిన్నే ప్రేమిస్తా

ఓహో ప్రియా ఈ మధోదయంలో ఇదేనే నా బాస
ప్రియ ప్రియ నీ సమాగమంలో ఇదేలే నా ఆశ

మళ్ళి జన్మస్థ ఆ …

నీ శ్వాసలో ఊపిరడాలి నాకు పోత్తిల్లలో పాపాల
నీ పాపాల ఉయాలుగాలి నేనేను కౌగిళ్లలో ప్రేమలా
స్నేహమల్లె సాగి పోయే దహం ఎదో రేగే నాలో
చిన్ని చిన్ని ఆశలు నావి ప్రియ. . ప్రియా ..ప్రియ

మళ్ళి జన్మస్థ .. అఆఆఆఆఆఆఆ ..

ఓ మై లవ్. ఓ మై లవ్ ….

మా అమ్మవై రూపం ఇవ్వాలి నాకు నాకంటికే చుపుగా
ఏజన్మకు తోడుకావాలి నువ్వు చుక్కానిలా చుక్కల
బంధమేదో పెరిగి వేళా బ్రతుకు తరిగే ఈ వేళా
నా అను నేను ప్రేమ నీవు ప్రియ ప్రియ ప్రియ

మళ్ళి జన్మస్థ మళ్ళి జన్మస్థ
నువ్వు నేను ఏకమ్ అయ్యే దాక మళ్ళి జన్మస్థ
ఓహో ప్రియా ఈ మధోదయంలో ఇదేనే నా బాస
ప్రియ ప్రియ నీ సమాగమంలో ఇదేలే నా ఆశ
మళ్ళి జన్మస్థ మళ్ళి జన్మస్థ
నువ్వు నేను ఏకమ్ అయ్యే దాక మళ్ళి జన్మస్థ
మళ్ళి జన్మస్థ మళ్ళి జన్మస్థ
మళ్ళి జన్మస్థ మళ్ళి జన్మస్థ
నీకై పుట్టి నిన్నే చెరె వరకు నిన్నే ప్రేమిస్తా
మళ్ళి జన్మస్థ మళ్ళి జన్మస్థ

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
మళ్ళి జన్మస్థ మళ్ళి జన్మస్థనువ్వు నేను ఏకమ్ అయ్యే దాక మళ్ళి జన్మస్థమళ్ళి ప్రేమిస్తా మళ్ళి ప్రేమిస్తానీకై పుట్టి నిన్నే చెరె వరకు నిన్నే ప్రేమిస్తా
ఓహో ప్రియా ఈ మధోదయంలో ఇదేనే నా బాసప్రియ …
Preview the status creator
SAMPLE
మళ్ళి జన్మస్థ ఆ …
నీ శ్వాసలో ఊపిరడాలి నాకు పోత్తిల్లలో పాపాలనీ పాపాల ఉయాలుగాలి నేనేను కౌగిళ్లలో ప్రేమలాస్నేహమల్లె సాగి పోయే దహం ఎదో రేగే నాలోచిన్ని చిన్ని ఆశలు నావి ప్రియ. . ప్రియా ..ప్రియ
Preview the status creator