మొన్నకనిపించావు మైమరచిపోయాను అందాలతో నన్ను తూట్లుపొడిచేశావే
ఎన్నెన్నినాళ్ళయినా నీజాడపొడలేక ఎందెందు వెతికానో కాలమే వృధాఅయనే
పరువాల నీవెన్నెల కనలేదు నావేదన
ఇపోద్ధే నాతోడు వచ్చేఇలా ఊరంతా చూసేలా ఆవుధంజాత
ఇపోద్ధే నాతోడు వచ్చేఇలా ఊరంతా చూసేలా ఆవుధంజాత
మొన్నకనిపించావు మైమరచిపోయాను అందాలతో నన్ను తూట్లుపొడిచేశావే
ఎన్నెన్నినాళ్ళయినా నీజాడపొడలేక ఎందెందు వెతికానో కాలమే వృధాఅయనే
త్రాసులో నిన్నేపెట్టి తూకానికి పుత్తడి పెడితే తులాభారం తూగేది ప్రేయసికే
మొఖంచూసి పలికేవేళ అదేప్రేమ చూసిననెను హత్తుకోకపోతానా అందగాడా
ఓ నిడవోలె వేమంబడిఉంటా తోడుగా చెలీ, పొగవోలె పరుగుణవస్త తాకనే చెలీ
వేడుకలు కళలు నూరు వింతవోచెలి
మొన్నకనిపించావు మైమరచిపోయాను అందాలతో నన్ను తూట్లుపొడిచేశావే
ఎన్నెన్నినాళ్ళయినా నీజాడపొడలేక ఎందెందు వెతికానో కాలమే వృధాఅయనే
కదలినీళ్ళు పొంగే అందం అలలు వచ్చి తాకే తీరం గుండెఝల్లుమంటుందో ఈవేళలో
తలవాల్చే ఎడమిచ్చావే వేళ్ళు వేళ్ళు కలిపేసావె పెదవికి పెదవి దూరమెందుకే
పగటి కళలు కన్నా నిన్ను కునుకులేకనే హృదయం అంతా నిన్నే కన్నా దరికిరాకనే
నువ్వులేక నాకులేదు లోకమన్నదే
మొన్నకనిపించావు మైమరచిపోయాను అందాలతో నన్ను తూట్లుపొడిచేశావే
ఎన్నెన్నినాళ్ళయినా నీజాడపొడలేక ఎందెందు వెతికానో కాలమే వృధాఅయనే
పరువాల నీవెన్నెల కనలేదు నావేదన
ఇపోద్ధే నాతోడు వచ్చేఇలా ఊరంతా చూసేలా ఆవుధంజాత
ఇపోద్ధే నాతోడు వచ్చేఇలా ఊరంతా చూసేలా ఆవుధంజాత
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
Try Share as Status
మొన్నకనిపించావు మైమరచిపోయాను అందాలతో నన్ను తూట్లుపొడిచేశావేఎన్నెన్నినాళ్ళయినా నీజాడపొడలేక ఎందెందు వెతికానో కాలమే వృధాఅయనేపరువాల నీవెన్నెల కనలేదు నావేదనఇపోద్ధే నాతోడు వచ్చేఇలా ఊరంతా చూసేలా…
త్రాసులో నిన్నేపెట్టి తూకానికి పుత్తడి పెడితే తులాభారం తూగేది ప్రేయసికేమొఖంచూసి పలికేవేళ అదేప్రేమ చూసిననెను హత్తుకోకపోతానా అందగాడాఓ నిడవోలె వేమంబడిఉంటా తోడుగా చెలీ, పొగవోలె పరుగుణవస్త తాక…