Skip to content
Telugu Lyrics

Enna Sona song lyrics meaning in Telugu

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

ఎన్న సోన క్యూన్ రబ్ నే బనాయా
ఎన్న సోన క్యూన్ రబ్ నే బనాయా
ఎన్న సోన క్యూన్ రబ్ నే బనాయా
ఎన్న సోన క్యూన్ రబ్ నే బనాయా

దేవుడు నిన్ను ఇంత అందంగా ఎందుకు సృష్టించాడు
దేవుడు నిన్ను ఇంత అందంగా ఎందుకు సృష్టించాడు
దేవుడు నిన్ను ఇంత అందంగా ఎందుకు సృష్టించాడు
దేవుడు నిన్ను ఇంత అందంగా ఎందుకు సృష్టించాడు

ఆవన్ జవాన్ తే మెయిన్ యారా ను మనవాన్
ఆవన్ జవాన్ తే మెయిన్ యారా ను మనవాన్

నేను ఎప్పుడు దూరంగా ఉన్న, దగ్గరగా ఉన్న నా ప్రేయసిని ఒప్పిస్తాను
నేను ఎప్పుడు దూరంగా ఉన్న, దగ్గరగా ఉన్న నా ప్రేయసిని ఒప్పిస్తాను

ఎన్న సోనా, ఎన్న సోనా
ఎన్న సోనా ఓ

ఎంతో అందంగా, ఎంతో అందంగా,
ఎంతో అందంగా ఉంది

ఎన్న సోన క్యూన్ రబ్ నే బనాయా
ఎన్న సోనా ఓ
ఎన్న సోనా ఓ
ఎన్న సోనా, ఎన్న సోనా

దేవుడు నిన్ను ఇంత అందంగా ఎందుకు సృష్టించాడు
ఎంతో అందంగా,
ఎంతో అందంగా,
ఎంతో అందంగాచాలా, అందంగా ఉంది.

కోల్ హోవే తే సేఖ్ ​​లాగ్ధ్ ఏ
దూర్ జావే తే దిల్ జల్దా ఏ
కెహెది అగ్ నాల్ రబ్ నే బనాయా
రబ్ నే బనాయా, రబ్ నే బనాయా

ఆమె నాకు దగ్గరగా ఉన్నప్పుడు, నేను ఆమె వెచ్చనైనా స్నేహాన్ని అనుభవిస్తాను
ఆమె దూరంగా వెళ్లినప్పుడు, నా గుండె మండిపోతుంది
దేవుడు నిన్ను సృష్టించడానికి ఏటువంటి అగ్నిని ఉపయోగించాడు
నిన్ను సృష్టించడానికి, నిన్ను సృష్టించడానికి

ఎన్న సోన క్యూన్ రబ్ నే బనాయా
ఎన్న సోన క్యూన్ రబ్ నే బనాయా
ఆవన్ జవాన్ తే మెయిన్ యారా ను మనవాన్
ఆవన్ జవాన్ తే మెయిన్ యారా ను మనవాన్

దేవుడు నిన్ను ఇంత అందంగా ఎందుకు సృష్టించాడు
దేవుడు నిన్ను ఇంత అందంగా ఎందుకు సృష్టించాడు
నేను ఎప్పుడు దూరంగా ఉన్న, దగ్గరగా ఉన్న నా ప్రేయసిని ఒప్పిస్తాను
నేను ఎప్పుడు దూరంగా ఉన్న, దగ్గరగా ఉన్న నా ప్రేయసిని ఒప్పిస్తాను

ఎన్న సోనా, ఎన్న సోనా
ఎన్న సోనా ఓ

ఎంతో అందంగా, ఎంతో అందంగా,
ఎంతో అందంగా ఉంది

తాప్ లాగ్గే నా తప్ది చాందిని దా
శారీ రాతి మై ఓస్ చిడ్కవన్
కిన్నె దర్దన్ నాల్ రబ్ నే బనాయా
రబ్ నే బనాయా, రబ్ నే బనాయా

చంద్రుని వేడినైనా నిన్ను తాకకుండా
రాతిరంతా నేను మంచు బిందువుల వాననై కురుస్తా
భాగవతుడు చాలా ఓర్పుతో చేసి ఉండవచ్చు
నిన్ను సృష్టించడానికి, నిన్ను సృష్టించడానికి

ఎన్న సోన క్యూన్ రబ్ నే బనాయా
ఎన్న సోన క్యూన్ రబ్ నే బనాయా

దేవుడు నిన్ను ఇంత అందంగా ఎందుకు సృష్టించాడు
దేవుడు నిన్ను ఇంత అందంగా ఎందుకు సృష్టించాడు

ఆవన్ జవాన్ తే మెయిన్ యారా ను మనవాన్
ఆవన్ జవాన్ తే మెయిన్ యారా ను మనవాన్

నేను ఎప్పుడు దూరంగా ఉన్న, దగ్గరగా ఉన్న నా ప్రేయసిని ఒప్పిస్తాను
నేను ఎప్పుడు దూరంగా ఉన్న, దగ్గరగా ఉన్న నా ప్రేయసిని ఒప్పిస్తాను

ఎన్న సోనా, ఎన్న సోనా
ఎన్న సోనా ఓ

ఎంతో అందంగా, ఎంతో అందంగా,
ఎంతో అందంగా ఉంది
ఎంతో అందం

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
ఎన్న సోన క్యూన్ రబ్ నే బనాయాఎన్న సోన క్యూన్ రబ్ నే బనాయాఎన్న సోన క్యూన్ రబ్ నే బనాయాఎన్న సోన క్యూన్ రబ్ నే బనాయా
దేవుడు నిన్ను ఇంత అందంగా ఎందుకు సృష్టించాడుదేవుడు నిన్ను ఇంత అందంగా ఎందుకు…
Preview the status creator
SAMPLE
ఆవన్ జవాన్ తే మెయిన్ యారా ను మనవాన్ఆవన్ జవాన్ తే మెయిన్ యారా ను మనవాన్
నేను ఎప్పుడు దూరంగా ఉన్న, దగ్గరగా ఉన్న నా ప్రేయసిని ఒప్పిస్తానునేను ఎప్పుడు దూరంగా ఉన్న, దగ్గరగా ఉన్న నా ప్రేయసిని ఒ…
Preview the status creator