Skip to content
Telugu Lyrics

ye kulamu needante Telugu lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

ఏ కులము నీదంటే
గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు
మా కులమే లెమ్మంది
ఓఓఓఓఓఓ… 
ఆఆఆఆఆఆ…

ఏ కులము నీదంటే
గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు
మా కులమే లెమ్మంది

ఏడు వర్ణాలు కలిసి
ఇంద్రధనస్సవుతాది
అన్నీ వర్ణాలకు ఒకటే
ఇహము పరముంటాది

ఏడు వర్ణాలు కలిసి
ఇంద్రధనస్సవుతాది
అన్నీ వర్ణాలకు ఒకటే
ఇహము పరముంటాది

ఏ కులము నీదంటే
గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు
మా కులమే లెమ్మంది

ఆది నుంచి ఆకాశం మూగది
అనాదిగా తల్లి ధరణి మూగది

ఆది నుంచి ఆకాశం మూగది
అనాదిగా తల్లి ధరణి మూగది

నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు
నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు
ఈ నడమంత్రపు మనుషులకే మాటలు
ఇన్ని మాటలు..

ఆఆఅ ఏ కులము నీదంటే
గోకులము నవ్వింది

మాధవుడు యాదవుడు
మా కులమే లెమ్మంది

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
ఏ కులము నీదంటేగోకులము నవ్విందిమాధవుడు యాదవుడుమా కులమే లెమ్మందిఓఓఓఓఓఓ... ఆఆఆఆఆఆ...ఏ కులము నీదంటేగోకులము నవ్విందిమాధవుడు యాదవుడుమా కులమే లెమ్మందిఏడు వర్ణాలు కలిసిఇంద్రధనస్సవుతాదిఅన్నీ వర్ణా…
Preview the status creator