Skip to content
Telugu Lyrics

Bhaamane Sathya Bhaamane Telugu lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

భామనే సత్య భామనే
సత్య భామనే సత్య భామనే
సత్య భామనే సత్య భామనే
వయ్యారి ముద్దుల
వయ్యారి ముద్దుల సత్యా భామనే
సత్య భామనే

భామనే పదియారువేల కోమలులందరిలోనా
భామనే పదియారువేల కోమలులందరిలో
లలనా చెలియా మగువా సఖియా
రామరో గోపాలదేవుని ప్రేమను దోచినదాన
రామరో గోపాలదేవుని ప్రేమను దోచిన సత్య భామనే
సత్యా భామనే

ఇంతినే చామంతినే
మరుదంతినే విరిబంతినే
ఇంతినే చామంతినే మరుదంతినే విరిబంతినే
జాణతనమున సతులలో
జాణతనమున సతులలో నెరజాణనై
నెరజాణనై
నెరజాణనై వెలిగేటిదాన భామనే సత్య భామనే

అందమున అనందమున గొవిందునకు నేరవిందునై
అందమున అనందమున గొవిందునకు నేరవిందునై
నందనందుని ఎందుగానక
నందనందుని ఎందుగానక బేందమందున పొందుచున్న
భామనే సత్య భామనే
సత్య భామనే సత్య భామనే

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
భామనే సత్య భామనేసత్య భామనే సత్య భామనేసత్య భామనే సత్య భామనేవయ్యారి ముద్దులవయ్యారి ముద్దుల సత్యా భామనేసత్య భామనే
భామనే పదియారువేల కోమలులందరిలోనాభామనే పదియారువేల కోమలులందరిలోలలనా చెలియా మగువ…
Preview the status creator
SAMPLE
ఇంతినే చామంతినేమరుదంతినే విరిబంతినేఇంతినే చామంతినే మరుదంతినే విరిబంతినేజాణతనమున సతులలోజాణతనమున సతులలో నెరజాణనైనెరజాణనైనెరజాణనై వెలిగేటిదాన భామనే సత్య భామనే
అందమున అనందమున గొవిందునకు నేరవి…
Preview the status creator