Skip to content
mila mila song lyrics in telugu
Telugu Lyrics

Mila Mila Mila Mila song lyrics in Telugu

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

వెన్నెలా వెన్నెలా
తొలకరి వానలా తలపును నీ కల
తడిపెను మిలా మిలా

మిల మిల మిలా మిలా, మెరుపుల చెల్లాయిలా, కంటి ముందు ముగ్గేసింది నీ అందం
కిల కిల కిలా కిలా, పాల నవ్వు పాపాయిలా, అంబరాన్ని ముద్దాడింది ఆనందం

ఎవరే పంపారిలా ఇటు వైపుకు నిన్ను చూస్తూ నిలబడిపోయా
మల్లెల సుడి గాలిలా నను మత్తున తోసి ఎత్తుకుపోయావే ఎద

మిల మిల మిలా మిలా, మెరుపుల చెల్లాయిలా, కంటి ముందు ముగ్గేసింది నీ అందం
కిల కిల కిలా కిలా, పాల నవ్వు పాపాయిలా, అంబరాన్ని ముద్దాడింది ఆనందం

నల్లని పుట్టుమచ్చ దిష్టే తీసిందా
కొత్తగా అందాన్ని యింకొంచెం పెంచిందా
పున్నమే నీపై వాలి పుణ్యం చేసిందా |
తన వెలుగే మెరుగైపోగా

హృదయం నిండుగా అచ్చైయ్యావుగా
తొలి తొలి చూపులో ప్రేమను పండుగ రాగా

మిల మిల మిలా మిలా, మెరుపుల చెల్లాయిలా, కంటి ముందు ముగ్గేసింది నీ అందం
కిల కిల కిలా కిలా, పాల నవ్వు పాపాయిలా, అంబరాన్ని ముద్దాడింది ఆనందం

సలయే సలయే సలయే య య సలయే సలయే సలయే య
సలయే సలయే సలయే య య సలయే సలయే సలయే య య య

అలలా అలా అలా ఎలా వచ్చావో
కలలా జోలలు పాడి యేమైపోయావో
మరలా చెలీ నిన్ను చూసేదెలాగో
నిను చేరే దారెటు వుందో
అది తెలిపేందుకే నను పిలిచేందుకే
వదిలెళ్ళావుగా నీ చెవి ఝుంకీ నాతో

మిల మిల మిలా మిలా, మెరుపుల చెల్లాయిలా, కంటి ముందు ముగ్గేసింది నీ అందం
కిల కిల కిలా కిలా, పాల నవ్వు పాపాయిలా, అంబరాన్ని ముద్దాడింది ఆనందం

ఎవరే పంపారిలా ఇటు వైపుకు నిన్ను చూస్తూ నిలబడిపోయా
మల్లెల సుడి గాలిలా నను మత్తున తోసి ఎత్తుకుపోయావే ఎద

మిల మిల మిలా మిలా, మెరుపుల చెల్లాయిలా, కంటి ముందు ముగ్గేసింది నీ అందం
కిల కిల కిలా కిలా, పాల నవ్వు పాపాయిలా, అంబరాన్ని ముద్దాడింది ఆనందం

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
వెన్నెలా వెన్నెలాతొలకరి వానలా తలపును నీ కలతడిపెను మిలా మిలా
మిల మిల మిలా మిలా, మెరుపుల చెల్లాయిలా, కంటి ముందు ముగ్గేసింది నీ అందంకిల కిల కిలా కిలా, పాల నవ్వు పాపాయిలా, అంబరాన్ని ముద్దాడిం…
Preview the status creator
SAMPLE
ఎవరే పంపారిలా ఇటు వైపుకు నిన్ను చూస్తూ నిలబడిపోయామల్లెల సుడి గాలిలా నను మత్తున తోసి ఎత్తుకుపోయావే ఎద
మిల మిల మిలా మిలా, మెరుపుల చెల్లాయిలా, కంటి ముందు ముగ్గేసింది నీ అందంకిల కిల కిలా కిలా…
Preview the status creator