Skip to content
mila mila song lyrics in telugu
Telugu Lyrics

Kerintha title song lyrics in telugu

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

రైట్ నౌ మొదలైంది మా కథ
పలు రంగుల వాన విల్లుగా
విడి విడి వర్ణాల మనసులె ఏకం కాగా

రైట్ నౌ మొదలైంది మా కథ
పలు గొంతుల తేనె జల్లుగా
సరిగమ పదనిస్వరాలుగా
వినిపించెను స్నేహ గీతిక
ఒక్కోలాంటి భావాలూ ఓ చోటిలా
ఎలా వచ్చి వాలాయో పూదండలా
తెలీదే మరి తలో మాదిరి
అయినా స్నేహమే ఊపిరి

కేరింత కలగలిసిన మనసుల బావుటా
కేరింత ఒకరికి మరి ఒకరను బాసట

పొద్దు వాలిపోని సరదా తప్పదు తప్పదు
లేనే లేడు మాకే నింగి సూర్యుడు చంద్రుడు
ఓ యా ఓ… ఓ …

స్నేహంతోనే స్నేహం చేసేటప్పుడు ఎప్పుడు
గుర్తు రానే రాదె గుండె చప్పుడు చప్పుడు
ఓ యా ఓ… ఓ …

చిరునవ్వై… విరబూసే… ఆనందం… ఎంతైనా చాలదు
కేరింత కలగలిసిన మనసుల బావుటా
కేరింత ఒకరికి మరి ఒకరను బాసట

కదిలే కాలం ఒకటే చోట ఆగదు ఆగదు
తనతో పయనం ఒకటేలాగా ఉండదు ఉండదు
ఓ యా ఓ… ఓ …

ఏ నిమిషంలో ఎమౌంతుందో ఉహకే అందదు
ఏ అనుబందం ఎటు వెళుతుందో ముందుగా చెప్పదు
ఓ యా ఓ… ఓ …

చెలిమైనా… ప్రేమైనా… ఏ మనసు… ఒంటరిగా సాగదు
కేరింత కేరింత కేరింత

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
రైట్ నౌ మొదలైంది మా కథపలు రంగుల వాన విల్లుగావిడి విడి వర్ణాల మనసులె ఏకం కాగా
రైట్ నౌ మొదలైంది మా కథపలు గొంతుల తేనె జల్లుగాసరిగమ పదనిస్వరాలుగావినిపించెను స్నేహ గీతికఒక్కోలాంటి భావాలూ ఓ చోట…
Preview the status creator
SAMPLE
కేరింత కలగలిసిన మనసుల బావుటాకేరింత ఒకరికి మరి ఒకరను బాసట
పొద్దు వాలిపోని సరదా తప్పదు తప్పదులేనే లేడు మాకే నింగి సూర్యుడు చంద్రుడుఓ యా ఓ… ఓ …
Preview the status creator