Skip to content
Telugu Lyrics

Ekkado putti ekkado perigi song lyrics in Telugu

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

ఓహ్ మై డియర్ గర్ల్స్, డియర్ బాయ్స్
డియర్ మేడమ్స్ గురుబ్రహ్మలారా…

ఎక్కడోపుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము
చదువులమ్మ చెట్టు నీడలో
వీడలేమంటూ వీడుకోలంటు వెళ్ళిపోతున్నాము
చిలిపితనపు చివరి మలుపులో

వి మిస్స్ అల్ ది ఫన్
వి మిస్స్ అల్ ది జాయ్
వి మిస్స్ యూ …
వి మిస్స్ అల్ ది ఫన్
వి మిస్స్ అల్ ది జాయ్
వి మిస్స్ యూ …

నోటుబుక్కు లోన రాణికి పంపిన ప్రేమలేఖలు
సైన్స్ లాబ్లోనా శీలాపై చల్లిన ఇంకు చుక్కలు
మొదట బెంచిలోన మున్నీపై వేసిన పాపే ఫ్లైట్లు
రాధ జల్లోనుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండ్లు

రాజేషు ఇచ్చిన రోజపువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు
కైలాసు కూసిన కాకి కుతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు
మరపురాని తిరిగిరాని గురుతులందడి
మీ మనసు నోచుకుని వుంటె మన్నించండి

అంత పెద్ద మాటలొద్దు వూరుకోండి
ఆ అల్లారంటే మాక్కూడా సరదాలేండి

వి మిస్స్ అల్ ది ఫన్
వి మిస్స్ అల్ ది జాయ్
వి మిస్స్ యూ …
వి మిస్స్ అల్ ది ఫన్
వి మిస్స్ అల్ ది జాయ్
వి మిస్స్ యూ …

ఎక్కడోపుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము
చదువులమ్మ చెట్టు నీడలో
వీడలేమంటూ వీడుకోలంటు వెళ్ళిపోతున్నాము
చిలిపితనపు చివరి మలుపులో

బోటనీ మాస్టారి బోడిగుండుపైన బోలెడు జోకులు
రాగిణి మేడం రూపురేకైనా గ్రూపు సాంగులు
సుబ్బయ్య మాస్టారి స్కూటీ కి గుచ్చుని గుండు పిన్నులు
టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన టిన్నులు

బ్లాకు బోర్డుపైనా గ్రీకు బొమ్మలు
సెల్లు ఫోనుల్లోనా సిల్లీ న్యూసులు
బాతురూముల్లోన బావ కవితలు
క్లాసురూముల్లోనా కుప్పి గంతులు
మరపురాని తిరిగిరాని గుర్తులండి
మీ మనసు నొచ్చుకొని ఉంటే మన్నించండి

మనకు మనకూ క్షమాపణలు ఎందుకండీ
మీ వయసులోన మేం కుడా ఇంతేనండీ

వి మిస్స్ అల్ ది ఫన్
వి మిస్స్ అల్ ది జాయ్
వి మిస్స్ యూ …
వి మిస్స్ అల్ ది ఫన్
వి మిస్స్ అల్ ది జాయ్
వి మిస్స్ యూ …

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
ఓహ్ మై డియర్ గర్ల్స్, డియర్ బాయ్స్డియర్ మేడమ్స్ గురుబ్రహ్మలారా…
ఎక్కడోపుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాముచదువులమ్మ చెట్టు నీడలోవీడలేమంటూ వీడుకోలంటు వెళ్ళిపోతున్నాముచిలిపితనపు చివరి మలుపులో
Preview the status creator
SAMPLE
వి మిస్స్ అల్ ది ఫన్వి మిస్స్ అల్ ది జాయ్వి మిస్స్ యూ …వి మిస్స్ అల్ ది ఫన్వి మిస్స్ అల్ ది జాయ్వి మిస్స్ యూ …
నోటుబుక్కు లోన రాణికి పంపిన ప్రేమలేఖలుసైన్స్ లాబ్లోనా శీలాపై చల్లిన ఇంకు చుక…
Preview the status creator