
Telugu Lyrics
O Cheli Thara lyrics in Telugu
0Views0Likes0Shares

ఓ… చెలి తారా, నా… మనసారా
మరలా… మరలా… మరలా నిను రమ్మని
వెలుగే తెమ్మని
మరోసారి నీతో అంటున్నా
ఓ అనగా అనగా
కలలాగా నిన్ను అనుకోలేను
జతగా కదిలే కథలాగా
నీతో కలిసుంటాను
నీతో కలిసుంటాను
నచ్చి చేరువైనదేదో
ఇట్టే దూరమైనదే
నాతో ఉండి లేనిదేదో
నేడే అర్థమైనదే
ఏదోవెలితి ఏదోసూన్యం
నలిగినది హృదయం
కదలాదికా సమయం
ఓ… చెలి తారా
నువ్వే పక్కనున్న పూటా
పాటే పండు వెన్నెలా
తోడై నువ్వు లేని చోటా
నేనో మూగ కోయిలా
నువ్వే నాలో చలానం
యదను ఊయలలూపే పవనం
నువ్వే లేని విరహం
ప్రతిక్షణము నాకో మరణం
రావే చెలియా నీ రాకే కిరణం
ఓ… చెలి తారా, నా… చెలి తారా
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
ఓ… చెలి తారా, నా… మనసారామరలా… మరలా… మరలా నిను రమ్మనివెలుగే తెమ్మనిమరోసారి నీతో అంటున్నా
ఓ అనగా అనగాకలలాగా నిన్ను అనుకోలేనుజతగా కదిలే కథలాగానీతో కలిసుంటానునీతో కలిసుంటాను
నచ్చి చేరువైనదేదోఇట్టే దూరమైనదేనాతో ఉండి లేనిదేదోనేడే అర్థమైనదేఏదోవెలితి ఏదోసూన్యంనలిగినది హృదయంకదలాదికా సమయంఓ… చెలి తారా
నువ్వే పక్కనున్న పూటాపాటే పండు వెన్నెలాతోడై నువ్వు లేని చోటానేనో …