Skip to content
Telugu Lyrics

Student number 1 kuchipudi kaina song lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

నెల్లూరి నెరజాణా నే కుంకుమల్లే మారిపోనా
నువ్వు స్నానమాడే పసుపులాగా నన్ను కొంచేం పుసుకోవే
నీ అందెలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే

కూచిపూడికైనా ధీరానన కుంగ్ఫులకైనా తకధిమి
క్యాట్ వాక్ కైనా శనననా దేనికైనా రెడీ
ఆనాటి బాలున్ని ఈనాటి రాముడ్ని
తెలుగింటి కారం తింటూ కళలను కంటూ పెరిగిన కుర్రోడిని

కూచిపూడికైనా ధీరానన కుంగ్ఫులకైనా తకధిమి
క్యాట్ వాక్ కైనా శనననా దేనికైనా రెడీ

శివ ధనుస్సునే విరిచిన వాడికి గడ్డి పరకనే అందిస్తే
వాట్ ఏ జోక్ వాట్ ఏ జోక్
వాట్ ఏ జోక్ వాట్ ఏ జోక్
హాలాహలమే మింగిన వాడికి కోలా పెప్సీ తెప్పిస్తే
వాట్ ఏ జోక్ వాట్ ఏ జోక్
వాట్ ఏ జోక్ వాట్ ఏ జోక్
మ్యాన్లీ పోసులు మధుర వాక్కులు మ్యాజిక్ చూపులు నా సిరులు
ఒళ్ళే కళ్లుగా మెల్ల మెల్లగా నోళ్లే విప్పారా చూపారులు
ఆబాల గోపాలం మెచ్చేటి మొనగాన్ని
తెలుగింటి కరమతో మమకారన్నే రుచి చూసిన చిన్నోన్ని

కూచిపూడికైనా ధీరానన కుంగ్ఫులకైనా తకధిమి
క్యాట్ వాక్ కైనా శనననా దేనికైనా రెడీ దేనికైనా రెడీ

సప్త సముద్రాలూ ఈదిన వాడికి పిల్ల కాలువే ఎదురోస్తే
వాట్ ఏ జోక్ వాట్ ఏ జోక్
వాట్ ఏ జోక్ వాట్ ఏ జోక్
చంద్రమండలం ఎక్కిన వాడికి చింత చెట్టునే చుపిస్తే
వాట్ ఏ జోక్ వాట్ ఏ జోక్
వాట్ ఏ జోక్ వాట్ ఏ జోక్

వాడి వేడిగా అడి పడితే వేడైపోవును మీ మతులు
పోటా పోటిగా పోగారు చుపితే నాకే వచ్చును బహుమతులు
రెహమాన్ సంగీతం మహా బాగ విన్నోన్ని
మీ కాకి కుతలకైనా చేతలు చూపే సరదా ఉన్నోన్ని
దేనికైనా రెడీ దేనికైనా రెడీ

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
నెల్లూరి నెరజాణా నే కుంకుమల్లే మారిపోనానువ్వు స్నానమాడే పసుపులాగా నన్ను కొంచేం పుసుకోవేనీ అందెలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే
కూచిపూడికైనా ధీరానన కుంగ్ఫులకైనా తకధిమిక్యాట్ వాక్ కైనా…
Preview the status creator
SAMPLE
కూచిపూడికైనా ధీరానన కుంగ్ఫులకైనా తకధిమిక్యాట్ వాక్ కైనా శనననా దేనికైనా రెడీ
శివ ధనుస్సునే విరిచిన వాడికి గడ్డి పరకనే అందిస్తేవాట్ ఏ జోక్ వాట్ ఏ జోక్వాట్ ఏ జోక్ వాట్ ఏ జోక్హాలాహలమే మింగిన …
Preview the status creator