ismart title song lyrics in Telugu

ismart title song lyrics in Telugu

పథహై మై కౌన్ హూన్
శంకర్ ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్

గడ బిడ లాకు బేఫికర్
సడక్ సడక్ కడక్ పోగర్
ఇస్టైల్ దేఖో నీచే ఉపార్
ఇష్ ఐష్ ఇస్మార్టు ..
నామ్ బోలే తో గల్లీ హడల్
డబుల్ ధీమాక్ ఉందీ ఇధార్
కర్లే అప్నీ నీచే నాజర్
ఇష్ ఐష్ ఇస్మార్టు ..
హే హైదరాబాద్ షహర్ మే
పుచో బే సాలే
చార్మినార్ చాదర్ ఘాట్ అంత నాధే

కిరి కిరి కిరి కిరి కిరి కిరి కిరి
జేస్తే మాకి కిరికిరే

హహహ ఇస్మార్ట్ శంకర్

ఏ బీర్ ఏసుకుంటా బిందాసుగుంట
బామ్ భోలే శంభో శివా
నను వికెటోడు దునియాల లేడు
యడున్న నాదే హవా

ఎదైనా గని మ్యాటర్
చాయ్ బత్తి పె సెటిల్
తెగలేదంటే అగర్
సార్ పే ఫోడ్ ధున్ బాటిల్

ఇస్మైల్ఎమో కిర్రాక్ బ్రదర్
చుటూటమో గరం ఫిగర్
అక్కడ్ బక్కడ్ ఏకీ టక్కర్
ఇస్మార్ట్ శంకర్
దిగిందంటే ఖతం మ్యాటర్
మక్కెలిరగదిసే మీటర్
కటక్ మటక్ చట్టర్ బట్టర్
ఇస్మార్ట్ శంకర్
ఓయ్

హహహ ఇస్మార్ట్ శంకర్

ఏయ్ బొమ్మ, నువ్వు ఊ అంటే
గోల్కొండ రిపేర్ చేసి
నీ చేతిలోవెడతా
నిన్ను బేగం ని చేసి
ఖిలా మీద కుర్సోబెడతా
హహహ క్యా బోల్తి .. ఆహ్

చల్ బే సాలే
నీలాంటోల్లని మస్తు చూశిణ

దిల్ నే పథంగిలా ఎగరేస్కా పోయె
ఖద్దు ఖా ఖీర్ లడ్కీ
నా కంట్ల వడితే ఇడి సేదే లేదు
పట్టేస్తా ఉరికి ఉరికి

బాస్ హే ఏక్ నాజర్
బజేగా దిల్ కి బజార్
దే దుంగా బంతి ఫ్లవర్
గుంగురు గుంగురు గాల్ గాల్

ఫిదా హువా దేఖ్ కే షకల్
లవ్ జేస్త రాత్రి పాగల్
కొని వెడతా కిలో నగల్
ఇస్మార్ట్ శంకర్
నడుమ్ చుస్తే సెంటీమీటర్
వెనకొస్త కిలోమీటర్
గిఫ్ట్ ఇస్త 7 సీటర్
ఇస్మార్ట్ శంకర్

హే ఇస్మార్ట్ నువ్వు తురుమ్ రా

error: Content is protected !!