పల్లవి:
చిరునవ్వులోని హాయి…చిలికించె నేటి రేయి
ఏ నాడులేని హాయి…ఈ నాడు కలిగెనోయి
చిరునవ్వులోని హాయి…చిలికించె నేటి రేయి
ఏ నాడులేని హాయి…ఈ నాడు కలిగెనోయి
చరణం 1:
నెలరాజు సైగచేసే..వలరాజు తొంగిచూసే
నెలరాజు సైగచేసే..వలరాజు తొంగిచూసే
సిగపూలలోన నగుమొములోన..వగలేవొ చిందులేసే
సిగపూలలోన నగుమొములోన..వగలేవొ చిందులేసే
చిరునవ్వులోని హాయి…చిలికించె నేటి రేయి
ఏ నాడులేని హాయి…ఈ నాడు కలిగెనోయి
చరణం 2:
నయనాల తారవీవే…నా రాజహంస రావే
నయనాల తారవీవే…నా రాజహంస రావే
ఆ..ఆ..ఆ..
నను చేరదీసి…మనసార చూసి.. పెనవేసి నావు నీవే
నను చేరదీసి…మనసార చూసి ..పెనవేసి నావు నీవే
చిరునవ్వులోని హాయి…చిలికించె నేటి రేయి
ఏ నాడులేని హాయి…ఈ నాడు కలిగెనోయి
చరణం 3:
పవళించు మేనిలోన…రవళించే రాగవీణ
పవళించు మేనిలోన…రవళించే రాగవీణ
నీలాలనింగి లోలోనపొంగి…కురిపించే పూలవాన
నీలాలనింగి లోలోనపొంగి…కురిపించే పూలవాన
చిరునవ్వులోని హాయి…చిలికించె నేటి రేయి
ఏ నాడులేని హాయి…ఈ నాడు కలిగెనోయి
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
Try Share as Status
పల్లవి:చిరునవ్వులోని హాయి…చిలికించె నేటి రేయిఏ నాడులేని హాయి…ఈ నాడు కలిగెనోయిచిరునవ్వులోని హాయి…చిలికించె నేటి రేయిఏ నాడులేని హాయి…ఈ నాడు కలిగెనోయి
చరణం 1:నెలరాజు సైగచేసే..వలరాజు తొంగిచూస…
చరణం 2:నయనాల తారవీవే…నా రాజహంస రావేనయనాల తారవీవే…నా రాజహంస రావేఆ..ఆ..ఆ..నను చేరదీసి…మనసార చూసి.. పెనవేసి నావు నీవేనను చేరదీసి…మనసార చూసి ..పెనవేసి నావు నీవేచిరునవ్వులోని హాయి…చిలికించె నే…