Skip to content
Telugu Lyrics

Akkada Vunnadayyappa Ikkada Vunnadayyappa Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

AnteEnti Telugu Lyrics
4Views0Likes0Shares

Akkada Vunnadayyappa Ikkada Vunnadayyappa is a Ayyappa devotional song sung by Dappu Srinu swami. Soothing song with great lyrics and energizing vocals by Dappu Srinu garu.

అక్కడ ఉన్నాడయ్యప్ప ఇక్కడ ఉన్నాడయ్యప్ప
అక్కడ ఉన్నాడయ్యప్ప ఇక్కడ ఉన్నాడయ్యప్ప
ఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్ప
ఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్ప
ఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్ప

శబరిమల కొండనుండి బయలుదేరడయ్యప్ప
బయలుదేరడయ్యప్ప బయలుదేరడయ్యప్ప
పావన పంపనాది చేరినాడు అయ్యప్ప
చేరినాడు అయ్యప్ప చేరినాడు అయ్యప్ప
పంపా గణపతిని పలకరించడయ్యప్ప
పంపా గణపతిని పలకరించడయ్యప్ప
పెద్దన్నకు వందనాలు చేసినాడు అయ్యప్ప
పెద్దన్నకు వందనాలు చేసినాడు అయ్యప్ప
జై గణేశా జై గణేశా అన్నాడు అయ్యప్ప
అక్కడ ఉన్నాడయ్యప్ప ఇక్కడ ఉన్నాడయ్యప్ప
ఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్ప
ఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్ప

పంపా నదిలో స్నానమాడి బయలుదేరడయ్యప్ప
బయలుదేరడయ్యప్ప బయలుదేరడయ్యప్ప
పళనిమలై కొండ పైకి చేరినాడు అయ్యప్ప
చేరినాడు అయ్యప్ప చేరినాడు అయ్యప్ప
సుబ్రహ్మణ్య స్వామిని పలకరించడయ్యప్ప
సుబ్రహ్మణ్య స్వామిని పలకరించడయ్యప్ప
చిన్నన్నకి వందనాలు చేసినాడు అయ్యప్ప
వెల్మురుగ వెల్మురుగ అన్నడు అయ్యప్ప
అక్కడ ఉన్నాడయ్యప్ప ఇక్కడ ఉన్నాడయ్యప్ప
ఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్ప
ఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్ప

పళనిమలై కొండ నుండీ బయలుదేరడయ్యప్ప
బయలుదేరడయ్యప్ప బయలుదేరడయ్యప్ప
తిరుమల కొండ పైకి చేరినాడు అయ్యప్ప
చేరినాడు అయ్యప్ప చేరినాడు అయ్యప్ప
ఏడుకొండల ఎంకయ్యని పలకరించడయ్యప్ప
ఏడుకొండల ఎంకయ్యని పలకరించడయ్యప్ప
కన్న తల్లికి వందనాలు చేసినాడు అయ్యప్ప
కన్న తల్లికి వందనాలు చేసినాడు అయ్యప్ప
గోవింద నామస్మరణ చేసినాడు అయ్యప్ప
అక్కడ ఉన్నాడయ్యప్పా ఇక్కడ ఉన్నాడయ్యప్పా
ఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్ప
ఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్ప

తిరుమల కొండ నుండీ బయలుదేరడయ్యప్ప
బయలుదేరడయ్యప్ప బయలుదేరడయ్యప్ప
శ్రీశైలం కొండ పైకి చేరినాడు అయ్యప్ప
చేరినాడు అయ్యప్ప చేరినాడు అయ్యప్ప
శ్రీశైలం మల్లయ్యని పలకరించడయ్యప్ప
శ్రీశైలం మల్లయ్యని పలకరించడయ్యప్ప
కన్న తండ్రికి వందనాలు చేసినాడు అయ్యప్ప
కన్న తండ్రికి వందనాలు చేసినాడు అయ్యప్ప
ఓం శివాయ నమ శివాయ అన్నడు అయ్యప్ప
అక్కడ ఉన్నాడయ్యప్ప ఇక్కడ ఉన్నాడయ్యప్ప
ఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్ప
ఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్ప

శ్రీశైలం కొండ నుండీ బయలుదేరడయ్యప్ప
బయలుదేరడయ్యప్ప బయలుదేరడయ్యప్ప
విజయవాడ కొండ పైకి చేరినాడు అయ్యప్ప
చేరినాడు అయ్యప్ప చేరినాడు అయ్యప్ప
బెజవాడ దుర్గమ్మను పలకరించడయ్యప్ప
బెజవాడ దుర్గమ్మను పలకరించడయ్యప్ప
ఆది శక్తికి వందనాలు చేసినాడు అయ్యప్ప
ఆది శక్తికి వందనాలు చేసినాడు అయ్యప్ప
జై భవానీ జై భవానీ అన్నడు అయ్యప్ప
అక్కడ ఉన్నాడయ్యప్పా ఇక్కడ ఉన్నాడయ్యప్పా
ఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్ప
ఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్ప
ఇంకా అక్కడ నుండీ నెరుగ
అయ్యప్ప ఎక్కడికి ఎల్లిండు స్వామి

పూజా భజన జరుగుచోటుకు వచ్చినాడు అయ్యప్ప
వచ్చినాడు అయ్యప్ప వచ్చినాడు అయ్యప్ప
అభిషేకం అర్చనలు స్వీకరించడయ్యప్ప
స్వీకరించడయ్యప్ప స్వీకరించడయ్యప్ప
డప్పు శీను భజనలన్నీ విన్నాడు అయ్యప్ప
డప్పు శీను భజనలన్నీ విన్నాడు అయ్యప్ప
స్వాములతో పేట తుళ్లి ఆడినాడు అయ్యప్ప
స్వాములతో పేట తుళ్లి ఆడినాడు అయ్యప్ప
విల్లాలి వీరనే వీర మణికంఠనే
వీరాధి వీరులంటా ముగ్గురన్నదమ్ములంట
స్వామి దింతకథోమ్ థోమ్
అయ్యప్ప దింతకథోమ్ థోమ్
అయ్యప్ప దింతకథోమ్ థోమ్
స్వామి దింతకథోమ్ థోమ్
స్వాములతో పేట తుళ్లి ఆడినాడు అయ్యప్ప
స్వాములతో పేట తుళ్లి ఆడినాడు అయ్యప్ప
అంధరికి అస్సీసులు
మనకి అందరికి అస్సీసులు ఇచ్చినాడు అయ్యప్ప
అక్కడ ఉన్నాడయ్యప్పా ఇక్కడ ఉన్నాడయ్యప్పా
ఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్ప
ఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్ప
ఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్ప
ఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్ప
ఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్ప

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
Akkada Vunnadayyappa Ikkada Vunnadayyappa is a Ayyappa devotional song sung by Dappu Srinu swami. Soothing song with great lyrics and energizing vocals by Dappu Srinu garu.
అక్కడ ఉన్నాడయ్…
Preview the status creator
SAMPLE
శబరిమల కొండనుండి బయలుదేరడయ్యప్పబయలుదేరడయ్యప్ప బయలుదేరడయ్యప్పపావన పంపనాది చేరినాడు అయ్యప్పచేరినాడు అయ్యప్ప చేరినాడు అయ్యప్పపంపా గణపతిని పలకరించడయ్యప్పపంపా గణపతిని పలకరించడయ్యప్పపెద్దన్నకు …
Preview the status creator