Digu Digu Digu Naaga Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

Digu-Digu-Digu-Naaga-Telugu-Song-Lyrics-Dappu-Srinu-Ayyappa-Songs

Digu Digu Digu Naaga Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

దిగు దిగు దిగు నాగో
నాగన్న దివ్యా సుందర నాగో
నువ్వ్ ఆదిశేషుని అందాల నాగో
దిగు దిగు దిగు నాగ


దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్నా
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్నా
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్నా
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్నా


ఇల్లాలికి ముగ్గులేటి నాగన్న
ఇంతా మల్లెలు జల్లి
మల్లెల వాసనకు నాగన్నా
కోలాటమాది పోరో
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్నా
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్నా


పిల్లలంతా కూడి నాగన్నా
పుల్లల్ ఎరబోతే
పుల్లలా ఉన్నావా నాగన్నా
పిల్లనాగువయ్యో
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్నా
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్నా


శివుని పూజ చేయా నాగన్నా
శివాలయంకెళితే
మెడలో ఉన్నావా నాగన్నా
మణినాగువయ్యో
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్నా
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్నా


ఊరికి ఉత్తరాన నాగన్నా
ఊడాల మర్రినీడ
మర్రినీడ కింద నాగన్నా
ఉయ్యాలాలు ఊగిపోరో
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్నా
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్నా


అటు కొండ ఇటు కొండ నాగన్నా
నడుమ నాగుల కొండ
కొండలో ఉన్నావా నాగన్నా
కోడెనాగువయ్యో
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్నా
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్నా
దివ్యా సుందర నాగో నాగన్నా
దివ్యా సుందర నాగో నాగన్నా
దివ్యా సుందర నాగో నాగన్నా
దివ్యా సుందర నాగో నాగన్నా
దివ్యా సుందర నాగో నాగన్నా
దివ్యా సుందర నాగో నాగన్నా

error: Content is protected !!