Skip to content
Telugu Lyrics

Ekkada Chusina Nuvve Ayyappa Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

ఎక్కడ చూసినా నువ్వే నయ్యప్ప
సర్వంత్రయామి స్వామి అయ్యప్ప


ఎక్కడ చూసినా నువ్వే నయ్యప్ప
సర్వంత్ర్యమి స్వామి అయ్యప్ప
ఎక్కడ చూసినా నువ్వే అయ్యప్ప
సర్వంత్ర్యమి స్వామి అయ్యప్ప
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే


గల గల పారే సెలయేరులలో నువ్వే నయ్యప్ప
ఆ ఏటిలో ఉంటే జీవ జలములో నువ్వే నయ్యప్ప
గల గల పారే సెలయేరులలో నువ్వే నయ్యప్ప
ఆ ఏటిలో ఉంటే జీవ జలములో నువ్వే నయ్యప్ప
అందపిండ బ్రహ్మాండమంతయు నీ స్రుస్తేనయ్యా
అందపిండ బ్రహ్మాండమంతయు నీ స్రుస్తేనయ్యా
నువ్వు లేని చోటు ఎక్కడ లేనయ్యా
నువ్వే నయ్యప్ప తప్పక నువ్వే నయ్యప్ప
సర్వంత్రయామి స్వామి శరణమయ్యప్ప
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే


అభిషేకించే పాలల్లోనా నువ్వే నయ్యప్ప
ఆ పాలను ఇచ్చే గోవుల్లోనా నువ్వే నయ్యప్ప
అభిషేకించే పాలల్లోనా నువ్వే అయ్యప్ప
ఆ పాలను ఇచ్చే గోవుల్లోనా నువ్వే అయ్యప్ప
అభిషేకించే దాతల్లోనా నువ్వే నయ్యప్ప
అభిషేకించే దాతల్లోనా నువ్వే నయ్యప్ప
ఆ అభిషేకాన్ని చూసే మాలో నువ్వే నయ్యప్పా
నువ్వే నయ్యప్ప తప్పక నువ్వే నయ్యప్ప
సర్వంత్రయామి స్వామి శరణమయ్యప్ప
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే


మార్గశిరం మొదటివారణ మాలేసేమయ్య
నీ మండల దీక్షతో ఇరుముడి కట్టి వచ్చేమయ్యప్ప
మార్గశిరం మొదటివారణ మాలేసేమయ్య
నీ మండల దీక్షతో ఇరుముడి కట్టి వచ్చేమయ్యప్ప
ప్రతి ఒక్కరిని స్వామి అంటూ నిన్ను దాల్చెమయ్యా
ప్రతి ఒక్కరిని స్వామి అంటూ నిన్ను దాల్చెమయ్యా
మాలో సమేత భావం కలిగించేది నీ దీక్షేనయ్యా
నువ్వే నయ్యప్ప తప్పక నువ్వే నయ్యప్ప
సర్వంత్రయామి స్వామి శరణమయ్యప్ప
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే


అన్నీ మఠాల సారమొక్కతని చాటవయ్యప్ప
అందుకు ఎరుమెలిలోన నమాజు చేసి వచ్చేమయ్యప్ప
అన్నీ మఠాల సారమొక్కతని చాటవయ్యప్ప
అందుకు ఎరుమెలిలోన నమాజు చేసి వచ్చేమయ్యప్ప
రాముడు కృష్ణుడు యేసు మహమ్మద్ నువ్వే నయ్యప్ప
రాముడు కృష్ణుడు యేసు మహమ్మద్ నువ్వే నయ్యప్ప
ఈ మహాత్ములందరి జ్ఞాన భోద నీ దీక్షలో ఉండయ్యా
ఎంత ఏమితేలేదురా మొలతాడు కూడా తీసుకు పోలేవురా
బతికినంత కాలము నీ దీక్ష చేయు భాగ్యము
సామీ.. మాకనుగ్రహించయ్యా
నువ్వే నయ్యప్ప తప్పక నువ్వే నయ్యప్ప
సర్వంత్రయామి స్వామి శరణమయ్యప్ప
ఎక్కడ చూసినా నువ్వే నయ్యప్ప
సర్వంత్రయామి స్వామి అయ్యప్ప
ఎక్కడ చూసినా నువ్వే అయ్యప్ప
సర్వంత్ర్యమి స్వామి అయ్యప్ప
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
ఎక్కడ చూసినా నువ్వే నయ్యప్పసర్వంత్రయామి స్వామి అయ్యప్పఎక్కడ చూసినా నువ్వే నయ్యప్పసర్వంత్ర్యమి స్వామి అయ్యప్పఎక్కడ చూసినా నువ్వే అయ్యప్పసర్వంత్ర్యమి స్వామి అయ్యప్పస్వామియే అయ్యప్పో అయ్యప్ప…
Preview the status creator