

హరి హర ఆత్మజ అయ్యప్ప శరణం
అఖిల లోక జన తక్షక శరణం
పతితో ధారక పావన శరణం
శబరి గిరీశ్వర అయ్యప్ప శరణం
శంభో శంకర నామ శివాయ
హరి నారాయణ గోవిందా
హరి హర నందన ఆత్మ స్వరూపా
స్వామియే శరణం శరణపు నయ్యప్ప
కామ క్రోధ మధనంతక శరణం
హరిషడ్వర్గ విమోచక శరణం
అష్టదరిద్ర వినాశక శరణం
శబరి గిరీశ్వర అయ్యప్ప శరణం
శంభో శంకర నామ శివాయ
హరి నారాయణ గోవిందా
హరి హర నందన ఆత్మ స్వరూపా
స్వామియే శరణం శరణపు నయ్యప్ప
రాగద్వేష వినాశక శరణం
ఆత్మ జ్ఞాన ప్రదాయక శరణం
విహపరమోక్ష ప్రదాయక శరణం
శబరి గిరీశ్వర అయ్యప్ప శరణం
శంభో శంకర నామ శివాయ
హరి నారాయణ గోవిందా
హరి హర నందన ఆత్మ స్వరూపా
స్వామియే శరణం శరణపు నయ్యప్ప
సురగురు ధ్యాన ప్రదాయక శరణం
సిద్ధ సురాసుర ప్రవచిత శరణం
సందిత పాప వినాశక శరణం
శబరి గిరీశ్వర అయ్యప్ప శరణం
శంభో శంకర నామ శివాయ
హరి నారాయణ గోవిందా
హరి హర నందన ఆత్మ స్వరూపా
స్వామియే శరణం శరణపు నయ్యప్ప
భవసాగర ఉద్దారక శరణం
శరణాగతి ప్రదాయక శరణం
శరణం శరణం భవ భయ హరణం
శబరి గిరీశ్వర అయ్యప్ప శరణం
శంభో శంకర నామ శివాయ
హరి నారాయణ గోవిందా
హరి హర నందన ఆత్మ స్వరూపా
స్వామియే శరణం శరణపు నయ్యప్ప
స్వామియే శరణం శరణపు నయ్యప్ప
స్వామియే శరణం శరణపు నయ్యప్ప
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
Try Share as Status
హరి హర ఆత్మజ అయ్యప్ప శరణంఅఖిల లోక జన తక్షక శరణంపతితో ధారక పావన శరణంశబరి గిరీశ్వర అయ్యప్ప శరణంశంభో శంకర నామ శివాయహరి నారాయణ గోవిందాహరి హర నందన ఆత్మ స్వరూపాస్వామియే శరణం శరణపు నయ్యప్పకామ క్…