నమామి శ్రీరామ పాదపంకజం
వదామి శ్రీరామ నామనిర్మలం
స్మరామి శ్రీరామ తత్వమౌయాయం
కరోమి శ్రీరామ పూజనం సదా
కరోమి శ్రీరామ పూజనం సదా
హే రాఘవ రఘునంధన
హే రాఘవ రఘునంధన
మౌనమేల సనాతన
మౌనమేళా సనాతన
హే రాఘవ రఘునంధన
హే రాఘవ రఘునంధన
మౌనమేల సనాతన
మౌనమేళా సనాతన
కపిరాజ వరద కాంచనచేల
కపిరాజ వరద కాంచనచేల
కపిరాజ వరద కాంచనచేల
కపిరాజ వరద కాంచనచేల
కారుణ్య రామ కామినేయ నామ
కారుణ్య రామ కామినేయ నామ
నీ భక్తుల బ్రోవా ఈ జలమేలా..
నీ భక్తుల బ్రోవా ఈ జలమేలా
పరుగున రారా భక్తరక్షకా
పరుగున రారా భక్తరక్షకా
హే రాఘవ రఘునంధన
మౌనమేళా సనాతన
హే రాఘవ రఘునంధన
మౌనమేల సనాతన
శబరిణీ బ్రోచినా పావన చరితా
శబరిణీ బ్రోచినా పావన చరితా
శబరిణీ బ్రోచినా పావన చరితా
శబరిణీ బ్రోచినా పావన చరితా
రామాయణామృత శ్రీరామ చంద్ర
రామాయణామృత శ్రీరామ చంద్ర
నీ పూజకే ఈ జీవన కుసుమం..
నీ పూజకే ఈ జీవన కుసుమం
దరిచేర్చుకోరా రఘునందన
దరిచేర్చుకోరా రఘునందన
హే రాఘవ రఘునంధన
మౌనమేళా సనాతన
హే రాఘవ రఘునంధన
మౌనమేల సనాతన
నారాయణ హరి నారాయణ
నారాయణ హరి నారాయణ
నారాయణ హరి నారాయణ
నారాయణ హరి నారాయణ
నారాయణ హరి నారాయణ
నారాయణ హరి నారాయణ
నారాయణ హరి నారాయణ
నారాయణ హరి నారాయణ
నారాయణ హరి నారాయణ
నారాయణ హరి నారాయణ
నారాయణ హరి నారాయణ
నారాయణ హరి నారాయణ
శ్రీమన్నారాయణ..
శ్రీమన్నారాయణ..
వెంకట నారాయణ..
వెంకట నారాయణ..
లక్ష్మీ నారాయణ..
లక్ష్మీ నారాయణ..
సాయి నారాయణ..
సాయి నారాయణ..
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
Try Share as Status
నమామి శ్రీరామ పాదపంకజంవదామి శ్రీరామ నామనిర్మలంస్మరామి శ్రీరామ తత్వమౌయాయంకరోమి శ్రీరామ పూజనం సదాకరోమి శ్రీరామ పూజనం సదా
హే రాఘవ రఘునంధనహే రాఘవ రఘునంధనమౌనమేల సనాతనమౌనమేళా సనాతనహే రాఘవ రఘునం…
కపిరాజ వరద కాంచనచేలకపిరాజ వరద కాంచనచేలకపిరాజ వరద కాంచనచేలకపిరాజ వరద కాంచనచేలకారుణ్య రామ కామినేయ నామకారుణ్య రామ కామినేయ నామనీ భక్తుల బ్రోవా ఈ జలమేలా..నీ భక్తుల బ్రోవా ఈ జలమేలాపరుగున రారా భ…