కొండలలోన దేవుడయ్యా
కోర్కెలు తీర్చే స్వామివయ్యా
కొండలలోన దేవుడయ్య
కోర్కెలు తీర్చే స్వామివయ్యా
నీలిమల దాతి.. తందానా తందానా
శబరి కొండపైనా.. తందానా తందానా
నీలిమల దాతి శబరి కొండపైనా
కొలువున్న మా స్వామి అయ్యప్ప
అయ్యప్ప శరణం స్వామియే శరణం
స్వామిప్ప శరణమప్ప
పంపవాసనే శరణమప్ప
స్వామిప్ప శరణమప్ప
పందళవాసనే శరణమప్ప
కొండలలోన దేవుడయ్యా
కోర్కెలు తీర్చే స్వామివయ్యా
కొండలలోన దేవుడయ్య
కోర్కెలు తీర్చే స్వామివయ్యా
ఎరుమేలి అడ్వుల్లో ఏకాంతవాసంగా
వవారు స్వామితో ఉన్నావా
స్వామియే శరణం అయ్యప్ప శరణం
అలుడా కరిమల కొండ కొనల్లోనా
విల్లాలి వీరుడవైనవా
స్వామియే శరణం అయ్యప్ప శరణం
ఎరుమేలి అడ్వుల్లో ఏకాంతవాసంగా
వవారు స్వామితో ఉన్నావా
అలుడా కరిమల కొండ కొనల్లోనా
విల్లాలి వీరుడవైనవా
మండల వ్రతమును దీక్షగా చేసేటి
నిగ్రహాన్ని మాకు ఇవ్వుమప్పా
స్వామి దింతకథోం.. దింతకథోం
అయ్యప్ప దింతకథోం.. దింతకథోం
స్వామి దింతకథోం.. దింతకథోం
అయ్యప్ప దింతకథోం.. దింతకథోం
కొండలలోన దేవుడయ్యా
కోర్కెలు తీర్చే స్వామివయ్యా
కొండలలోన దేవుడయ్య
కోర్కెలు తీర్చే స్వామివయ్యా
పంబ గణపతి పాదం మొక్కుకొని
శబరి పీఠం చెరుకుందము
స్వామియే శరణం అయ్యప్ప శరణం
సరంగుత్తి ఆళ్లల్లో బాణాలు గుచ్చి
అయ్యప్ప సన్నిధికేళదము
స్వామియే శరణం అయ్యప్ప శరణం
పంబ గణపతి పాదం మొక్కుకొని
శబరి పీఠం చెరుకుందము
సరంగుత్తి ఆళ్లల్లో బాణాలు గుచ్చి
అయ్యప్ప సన్నిధికేళదము
పజ్జెంమిడి మెట్లెక్కి అయ్యని చూడంగా
తనవంత పరవశమాయెనప్పా
స్వామి దింతకథోం.. దింతకథోం
అయ్యప్ప దింతకథోం.. దింతకథోం
స్వామి దింతకథోం.. దింతకథోం
అయ్యప్ప దింతకథోం.. దింతకథోం
కొండలలోన దేవుడయ్యా
కోర్కెలు తీర్చే స్వామివయ్యా
కొండలలోన దేవుడయ్య
కోర్కెలు తీర్చే స్వామివయ్యా
నీలిమల దాతి.. తందానా తందానా
శబరి కొండపైనా.. తందానా తందానా
నీలిమల దాతి శబరి కొండపైనా
కొలువున్న మా స్వామి అయ్యప్ప
అయ్యప్ప శరణం స్వామియే శరణం
స్వామిప్ప శరణమప్ప
పంపవాసనే శరణమప్ప
స్వామిప్ప శరణమప్ప
పందళవాసనే శరణమప్ప
స్వామిప్ప శరణమప్ప
పంపవాసనే శరణమప్ప
స్వామిప్ప శరణమప్ప
పందళవాసనే శరణమప్ప
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
Try Share as Status
కొండలలోన దేవుడయ్యాకోర్కెలు తీర్చే స్వామివయ్యాకొండలలోన దేవుడయ్యకోర్కెలు తీర్చే స్వామివయ్యానీలిమల దాతి.. తందానా తందానాశబరి కొండపైనా.. తందానా తందానానీలిమల దాతి శబరి కొండపైనాకొలువున్న మా స్వా…