Skip to content
♪
Telugu Lyrics

Medalona Maala Vesi Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

AnteEnti Telugu Lyrics
5Views0Likes0Shares

మెడలోన మాల వేసి
ఇరుముడిని తలన దాల్చి
శబరీసుని చూద్దాం రారో
అయ్యప్ప భక్తులారా

మెడలోన మాల వేసి
ఇరుముడిని తలన దాల్చి
శబరీసుని చూద్దాం రారో
అయ్యప్ప భక్తులారా
మణికంఠుని చూడం రారో
అయ్యప్ప భక్తులారా
మెడలోన మాల వేసి
ఇరుముడిని తలన దాల్చి
శబరీసుని చూద్దాం రారో
అయ్యప్ప భక్తులారా
మణికంఠుని చూడం రారో
అయ్యప్ప భక్తులారా

సత్యవాక్కు నియమం
అస్కలిత బ్రహ్మ చర్య
సత్యవాక్కు నియమం
అస్కలిత బ్రహ్మ చర్య
చన్నీటి తోటి స్నానం
ఒంటి పూట భోజనం
చన్నీటి తోటి స్నానం
ఒంటి పూట భోజనం
నేలమీద శయనం
సజ్జనుల సాంగత్యం
నేలమీద శయనం
సజ్జనుల సాంగత్యం
గురు స్వామి చెంత చేరి
మండలమ్ము దీక్ష చేస్తే
గురు స్వామి చెంత చేరి
మండలమ్ము దీక్ష చేస్తే
అయ్యప్ప దర్శనంతో
మోహము కసియించగా
మెడలోన మాల వేసి
ఇరుముడిని తలన దాల్చి
శబరీసుని చూద్దాం రారో
అయ్యప్ప భక్తులారా
మణికంఠుని చూడం రారో
అయ్యప్ప భక్తులారా

ఎరుమేలి పుణ్య క్షేత్రం
విల్లాలి వీర వాసం
ఎరుమేలి పుణ్య క్షేత్రం
విల్లాలి వీర వాసం
అలుడ నాది స్నానం
మన మనసుకు ఉల్లాసం
అలుడ నాది స్నానం
మన మనసుకు ఉల్లాసం
కరిమల శిఖరం
ఆది పంబ నదికి మార్గం
కరిమల శిఖరం
ఆది పంబ నదికి మార్గం
పంబలోన స్నానమాది
కొండపైకి ఎక్కుతుంటే
పంబలోన స్నానమాది
కొండపైకి ఎక్కుతుంటే
శరణుఘోష పడుతున్నాడు
మనసెంతో ఉప్పొంగగ
మెడలోన మాల వేసి
ఇరుముడిని తలన దాల్చి
శబరీసుని చూద్దాం రారో
అయ్యప్ప భక్తులారా
మణికంఠుని చూద్దాం రారో
అయ్యప్ప భక్తులారా

ఆది శబరి మాత క్షేత్రం
దాతక సన్నిదానం
ఆది శబరి మాత క్షేత్రం
దాతక సన్నిదానం
ఆది కాంతమలై శిఖరం
మకర జ్యోతి క్షేత్రం
ఆది కాంతమలై శిఖరం
మకర జ్యోతి క్షేత్రం
మన అందరి గమ్యం
అయ్యప్ప స్వామి దర్శనం
మన అందరి గమ్యం
అయ్యప్ప స్వామి దర్శనం
పజ్జెంమిడి మెట్లనెక్కి
అయ్యప్పను చూస్తుంటే
పజ్జెంమిడి మెట్లనెక్కి
అయ్యప్పను చూస్తుంటే
పాపలు నాసియించి
మోక్షపదం సిద్దించగా
మెడలోన మాల వేసి
ఇరుముడిని తలన దాల్చి
శబరీసుని చూద్దాం రారో
అయ్యప్ప భక్తులారా
మణికంఠుని చూడం రారో
అయ్యప్ప భక్తులారా
మణికంఠుని చూడం రారో
అయ్యప్ప భక్తులారా
మణికంఠుని చూడం రారో
అయ్యప్ప భక్తులారా

మణికంఠుని చూడం రారో
అయ్యప్ప భక్తులారా

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
మెడలోన మాల వేసిఇరుముడిని తలన దాల్చిశబరీసుని చూద్దాం రారోఅయ్యప్ప భక్తులారా
మెడలోన మాల వేసిఇరుముడిని తలన దాల్చిశబరీసుని చూద్దాం రారోఅయ్యప్ప భక్తులారామణికంఠుని చూడం రారోఅయ్యప్ప భక్తులారామెడల…
Preview the status creator
SAMPLE
సత్యవాక్కు నియమంఅస్కలిత బ్రహ్మ చర్యసత్యవాక్కు నియమంఅస్కలిత బ్రహ్మ చర్యచన్నీటి తోటి స్నానంఒంటి పూట భోజనంచన్నీటి తోటి స్నానంఒంటి పూట భోజనంనేలమీద శయనంసజ్జనుల సాంగత్యంనేలమీద శయనంసజ్జనుల సాంగత…
Preview the status creator