Skip to content
♪
Telugu Lyrics

Sabari Kondaku Podam Saami Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

AnteEnti Telugu Lyrics
2Views0Likes0Shares

శబరి కొండకు పోదాం సామీ.. సామీ
అయ్యప్ప మాలా విesi కన్నె స్వామి
శబరి కొండకు పోదాం సామీ.. సామీ
అయ్యప్ప మాలా విesi కన్నె స్వామి
శబరి కొండకు పోదాం సామీ


గురువుగారి పాదం మొక్కి
మండల కాలం దీక్షను బూని
స్వామి పూజలు చేసి
తల్లి తండ్రికి దండం పెట్టి
ఇరుముడి మూట నెట్టిన పెట్టి
అడవి దారిన పయనించి
స్వామి పల్లికట్టు శబరిమలక్కు
శరణుఘోష పాడుకొంటూ
సాగిపోదాం కన్నె స్వామీ.. సామీ
శబరి కొండకు పోదాం సామీ.. సామీ
అయ్యప్ప మాలా విesi కన్నె స్వామి
శబరి కొండకు పోదాం సామీ


రాళ్లు ముల్లు యెన్నో ఉన్నా
కొండా కోన దాటుకుంటూ
అలుడ తీరం చేరి
రాళ్లను రెండు సేకరించి
గుట్టపైన భక్తితో ఉండి
కరిమల శిఖరం చేరి
స్వామి కళ్ళు ముల్లుం కాలికి మెత్తె
శరణుఘోష పాడుకొంటూ
పంపకు పోదాం కన్నె స్వామి.. సామీ
శబరి కొండకు పోదాం సామీ.. సామీ
అయ్యప్ప మాలా విesi కన్నె స్వామి
శబరి కొండకు పోదాం సామీ


పంబ నదిలో స్నానం చేసి
పంబ గణపతి పాదం మొక్కి
నీలిమలగిరి శిఖరంపై
శబరి మాటకు దండం పెట్టి
సారముల గుత్తిలో బాణం గుచ్చి
పదునీతంబడి దారి చేరి
స్వామి మెట్టు పైనా మెట్టు నెక్కి
మొదటి మెట్టుకు దండం పెట్టి
పజ్జెంమిడి మెట్లనెక్కు కన్నె స్వామి.. సామీ
శబరి కొండకు పోదాం సామీ.. సామీ
అయ్యప్ప మాల వేసి కన్నె స్వామి
శబరి కొండకు పోదాం సామీ.. సామీ
అయ్యప్ప మాల వేసి కన్నె స్వామి
శబరి కొండకు పోదాం సామీ

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
శబరి కొండకు పోదాం సామీ.. సామీఅయ్యప్ప మాలా విesi కన్నె స్వామిశబరి కొండకు పోదాం సామీ.. సామీఅయ్యప్ప మాలా విesi కన్నె స్వామిశబరి కొండకు పోదాం సామీగురువుగారి పాదం మొక్కిమండల కాలం దీక్షను బూనిస…
Preview the status creator