Sivuni Medalo Naagaraaja Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

Sivuni Medalo Naagaraaja Telugu Song Lyrics - Dappu Srinu Ayyappa Songs

Sivuni Medalo Naagaraaja Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

శివుని మెడలో నాగరాజు
సిరము వంచి చేసే పూజ
సుభ్రమణ్య రూపుడు నీవేరా
శివ నాగరాజు
అందుకోనుమా అంజలి ఇదియేరా
శివ నాగరాజు
ఆదరించి ఆదుకొనగా రారా
శివుని మెడలో నాగరాజు
సిరము వాంచి చేసే పూజ
సుభ్రమణ్య రూపుడు నీవేరా
శివ నాగరాజు
అందుకోనుమా అంజలి ఇదియేరా
శివ నాగరాజు
ఆదరించి ఆదుకొనగా రారా


Maatha Parvathi Muddu Biddadu
బుజ్జి గణపతి బొజ్జ పైనా
నాగయజ్ఞో వీతము నీవేర
శివ నాగరాజు
అందుకోనుమా అంజలి ఇదియేరా
శివ నాగరాజు
ఆదరించి ఆదుకొనగా రారా
శివుని మెడలో నాగరాజు
సిరము వంచి చేసే పూజ
సుభ్రమణ్య రూపుడు నీవేరా
శివ నాగరాజు
అందుకోనుమా అంజలి ఇదియేరా
శివ నాగరాజు
ఆదరించి ఆదుకొనగా రారా


లక్ష్మీ శ్రీమన్నారాయణుని
పన్పువయ్యే దాన్యత పొందిన
ఆదిశేష స్వామివి నీవేరా
శివ నాగరాజు
అందుకోనుమా అంజలి ఇదియేరా
శివ నాగరాజు
ఆదరించి ఆదుకొనగా రారా
శివుని మెడలో నాగరాజు
సిరము వంచి చేసే పూజ
సుభ్రమణ్య రూపుడు నీవేరా
శివ నాగరాజు
అందుకోనుమా అంజలి ఇదియేరా
శివ నాగరాజు
ఆదరించి ఆదుకొనగా రారా


హరిహరాత్మజ జ్యోతి రూపుడు
అయ్యప్ప స్వామి కోవెల పైనా
నాల్గ్దిక్కులా ఉన్నాది నీవేరా
శివ నాగరాజు
అందుకోనుమా అంజలి ఇదియేరా
శివ నాగరాజు
ఆదరించి ఆదుకొనగా రారా
శివుని మెడలో నాగరాజు
సిరము వంచి చేసే పూజ
సుభ్రమణ్య రూపుడు నీవేరా
శివ నాగరాజు
అందుకోనుమా అంజలి ఇదియేరా
శివ నాగరాజు
ఆదరించి ఆదుకొనగా రారా


నిండు పున్నమి నాటి రాత్రి
మొగలి పూల పొదలో చేరి
పరిమళలతో సయ్యతాదిథివ
శివ నాగరాజు
అందుకోనుమా అంజలి ఇదియేరా
శివ నాగరాజు
ఆదరించి ఆదుకొనగా రారా
శివుని మెడలో నాగరాజు
సిరము వంచి చేసే పూజ
సుభ్రమణ్య రూపుడు నీవేరా
శివ నాగరాజు
అందుకోనుమా అంజలి ఇదియేరా
శివ నాగరాజు
ఆదరించి ఆదుకొనగా రారా
శివనాగరాజా శివనాగరాజా
శివనాగరాజా శివనాగరాజా

error: Content is protected !!