Skip to content
Telugu Lyrics

Kaanunna kalyanam song lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

కానున్న కళ్యాణం ఏమన్నది
స్వయంవరం మనోహరం
రానున్న వైభోగం ఎటువంటిది
ప్రతిక్షణం మరో వరం

విడువని ముడి ఇది కదా
ముగింపులేని గాథగా

తరముల పాటుగా
తరగని పాటగా
ప్రతి జత సాక్షిగా
ప్రణయము నేలగా సదా

కన్నుల్లోని కలలు అన్ని
కరిగిపోని కలలుగా
కళ్ళముందు పారాడగా

కన్నుల్లోని కలలు అన్ని
కరిగిపోని కలలుగా
కళ్ళముందు పారాడగా

చుట్టు ఎవరూ ఉండరుగా
గిట్టని చూపులుగా
చుట్టాలంటూ కొందరుండాలిగా
దిక్కులు ఉన్నవిగా

గట్టి మేళమంటూ ఉండదా
గుండెలోని సందడి చాలదా
పెళ్లి పెద్దలెవరు మనకి
మనసులే కదా అవా సరే

కన్నుల్లోని కలలు అన్ని
కరిగిపోని కలలుగా
కళ్ళముందు పారాడగా

కన్నుల్లోని కలలు అన్ని
కరిగిపోని కలలుగా
కళ్ళముందు పారాడగా

తగు తరుణం ఇది కదా
మదికి తెలుసుగా
తదుపరి మరి ఏమిటటా
తమరి చొరవట

బిడియమిదేంటి కొత్తగా
తరుణికి తెగువ తగదుగా
పలకని పెదవి వెనక
పిలువు పోల్చుకో సరే మరి

కన్నుల్లోని కలలు అన్ని
కరిగిపోని కలలుగా
కళ్ళముందు పారాడగా

కన్నుల్లోని కలలు అన్ని
కరిగిపోని కలలుగా
కళ్ళముందు పారాడగా

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
కానున్న కళ్యాణం ఏమన్నదిస్వయంవరం మనోహరంరానున్న వైభోగం ఎటువంటిదిప్రతిక్షణం మరో వరం
విడువని ముడి ఇది కదాముగింపులేని గాథగా
Preview the status creator
SAMPLE
తరముల పాటుగాతరగని పాటగాప్రతి జత సాక్షిగాప్రణయము నేలగా సదా
కన్నుల్లోని కలలు అన్నికరిగిపోని కలలుగాకళ్ళముందు పారాడగా
Preview the status creator