Skip to content
Telugu Lyrics

Chitikese Aa Chirugaali || చిటికేసే ఆ చిరుగాలి || Lyrics in Telugu and English

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

Lyrics in Telugu:

చిటికేసే ఆ చిరుగాలి.. చిందేసి ఆడే నెమలి..

కిల కిల మని కోకిల వాలి పాడెనులే హాయిగా లాలి

అడివంతా ఒకటై ఆహ్వానమే పలకనీ..

ఆడని పాడనీ చిందులే వెయ్యని

ఆడని పాడనీ చిందులే వెయ్యని

చిటికేసే ఆ చిరుగాలి చిందేసి ఆడే నెమలి

అడివంతా ఒకటై ఆహ్వానమే పలకనీ..

ఆడని పాడనీ చిందులే వెయ్యని

ఆడని పాడనీ చిందులే వెయ్యని

చుక్కలేడి కూనల్లారా..

అడివమ్మ పాపలారా ..

అందమైన లోకం ఇది..

అందుకోమని అంటున్నది..

కొమ్మల్లో పూచే పూలు..

కురిపించెను ఆక్షింతలు.. అల్లరి చేసే తెమ్మెరలు

పూసెనులే సుమగంధాలు ..

సాగే నీ దారుల్లో హరి విల్లునే దించేని..

ఆడని పాడనీ చిందులే వెయ్యని

ఆడని పాడనీ చిందులే వెయ్యని

మేఘాలే దరువేసే
మెరుపులతో అడుగేసే
అవి పంచె వెలుగంతా
నీ కన్నుల్లో పోగేసే
తుఫానే నీ నేస్తం సుడిగాలే నీ చుట్టం
నువు గొంతిస్తే చాలంట అదివే దాసోహం
మట్టి బొమ్మలాంటోడివి
చెట్టు చేమలో తడిమి
నా ప్రాణమే నీదని
కంటిరెప్పలో నిను కాయని

చిటికేసే ఆ చిరుగాలి.. చిందేసి ఆడే నెమలి..

కిల కిల మని కోకిల వాలి పాడెనులే హాయిగా లాలి

అడివంతా ఒకటై ఆహ్వానమే పలకనీ..

ఆడని పాడనీ చిందులే వెయ్యని

ఆడని పాడనీ చిందులే వెయ్యని

మబ్బు చాటు నెలవంకమ్మా
నింగి దాటి దిగి రావమ్మా
కడ దాకా కన కలలు
కన్నతల్లైనా నిను సాలద

Telugu Lyrics in English:

Chitikesey aa chirugali
Chindesi aadey nemali
Kila kila mani kokila vaali
Padenu ga hayiga laali
Adivantha okatai ahwanamey palakani…
Aadani paadani chinduley veyyani
Aadani paadani chinduley veyyani
Chitikesey aa chirugali
Chindesi aadey nemali
Adivantha okatai ahwanamey palakani…
Aadani paadani chinduley veyyani

Aadani paadani chinduley veyyani
Chukkaledi kunallara
Aadivamma paapalara
Andhamaina lokam idhi
Andhukomani antunnadhi
Komallo puchey poolu
Kuripinchenu akshintalu
Allari chesey themmarelu
Pusenuley sumagandhalu
Saagey nee dharullo hari villuney dincheni

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
Lyrics in Telugu:
చిటికేసే ఆ చిరుగాలి.. చిందేసి ఆడే నెమలి..
Preview the status creator
SAMPLE
కిల కిల మని కోకిల వాలి పాడెనులే హాయిగా లాలి
అడివంతా ఒకటై ఆహ్వానమే పలకనీ..
Preview the status creator