చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మా ఒంటరి నడక || Chilaka a thodu leka ettepamma onteri nadaka Lyrics
- Movie / Album
- Shubhalagnam
- Singer
- S. P. Balasubrahmanyam
- Lyricist
- Sirivennela Sitarama Sastry
- Music
- S. V. Krishna Reddy
- Label
- Lahari Music
- Year
- 1994
చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మా ఒంటరి నడక
||ప|| |అతడు|
చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మా ఒంటరి నడక
తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక
మంగళ సూత్రం అంగడి సరుకా కొనగలవా చెయిజారాక
లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక
|| చిలకా ఏ తోడు ||
.
|ఖొరస్| గోరింకా యేదే చిలకా లేదింకా || 2 ||
||చ|| |అతడు|
బతుకంతా బలి చేసే పేరాశను ప్రేమించావే || బతుకంతా బలి చేసే ||
వెలుగుల్నే వెలివేసే కలలోనే జీవించావే
అమృతమే చెల్లించి ఆ విలువతో హలాహలం కొన్నావే అతితెలివితో
కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరుపేదైనావే
|| చిలకా ఏ తోడు ||
.
|ఖొరస్| కొండంతా అండే నీకు లేదింకా || 2 ||
||చ|| |అతడు|
అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో||అనురాగం కొనగలిగే||
మమకారం విలువెంతో మరిచావా సిరిమైకంలో
ఆనందం కొనలేని ధనరాశితో అనాథగా మిగిలావే అమవాసలో
తీరా నువు కనుతెరిచాక తీ
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మా ఒంటరి నడక||ప|| |అతడు|చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మా ఒంటరి నడకతెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనకమంగళ సూత్రం అంగడి సరుకా కొనగలవా చెయిజారాకలాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం …