Skip to content
Telugu Lyrics

సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి || siggu pubanti isire seetamalachhi lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి…
మొగ్గ మొగ్గ తన మొగ్గ మొగ్గ…
మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచ్చి…
సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి సి…

సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి…
సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి…
మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచ్చి…
సొగసు సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా…
సొగసు సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా…
రాముని సిత్తంలో కాముడు చింతలు రేపంగా…
సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి…

విరజాజి పూలబంతి అరసేత మోయలేని…
విరజాజి పూలబంతి అరసేత మోయలేని…
సుకుమారి ఈ సిన్నదేనా…
శివుని విల్లు మోసిన జాన ఈ సిన్నదేనా…
ఔరా అని రామయ కన్నులు నేలమాడి నవ్విన సిన్నెలు…
ఔరా అని రామయ కన్నులు నేలమాడి నవ్విన
సిన్నెలు…
సూసి అలకలొచ్చిన కలికి…
సూసి అలకలొచ్చిన కలికి…
ఏసినాది కులుకుల మొలికి…

సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి…
సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి…
మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచ్చి…
సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి…

రసొంచి కూరుసున్న గురుసూసి సేరుతున్న…
సిరసొంచి కూరుసున్న గురుసూసి సేరుతున్న…
చిలకమ్మ కొనసూపు సవుఏడే ఆసూపుల తలుకు ముసురుతున్న రామయ రూపు…
ఏడే ఆసూపుల తలుకు ముసురుతున్న రామయ రూపు…
మెరిసే నల్లమబ్బైనాది…
మెరిసే నల్లమబ్బైనాది వలపు జల్లు వరదైనాది…
సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి…
సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి…
మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచ్చి…
సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి…
సొగసు సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా…
సొగసు సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా…
రాముని సిత్తంలో కాముడు చింతలు రేపంగా…
సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి……….

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి…మొగ్గ మొగ్గ తన మొగ్గ మొగ్గ…మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచ్చి…సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి సి…
సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి…సిగ్గు పూబంతి ఇసిరే సీతామ…
Preview the status creator
SAMPLE
విరజాజి పూలబంతి అరసేత మోయలేని…విరజాజి పూలబంతి అరసేత మోయలేని…సుకుమారి ఈ సిన్నదేనా…శివుని విల్లు మోసిన జాన ఈ సిన్నదేనా…ఔరా అని రామయ కన్నులు నేలమాడి నవ్విన సిన్నెలు…ఔరా అని రామయ కన్నులు నేలమ…
Preview the status creator