Jennifer Lopez sketch గీసినట్టుగా వుందిరొ.. ఈ సుందరి .
Jennifer Lopez sketch గీసినట్టుగా వుందిరొ.. ఈ సుందరి ..
come on
Hey Britney spears ని print తీసినట్టుగా వుందిరొ.. ఈ cadburry ..
ఓ నడుమే చూస్తే shakira దాన్ని అంటుకున్న చెయ్యే lucky రా
నడకే చూస్తే fearsఏ ..baby నవ్విందంటే ఖల్లాసే..
ఆ..jeans pant వేసుకున్న jamesbond లాగా గన్ను లాంటి కన్ను కొట్టి చంపమాకురా..
black belt పెట్టుకున్న jackeichan లాగా nonchalk తిప్పమాకురో..
Hay లేడి కళ్ళ లేజరే నువ్వా .. paradise ఫైబరే నువ్వా..
oxygen నింపుకున్న ఆడ బాంబువా .. saxafone ఒంపువే నువ్వా…
ఓ..volcano కి best freindవా .. వెయ్యి volts high currentవా..
వయసు మీద వాలుతున్న tornado నువ్వా .. earthquake థండరే నువ్వా..
నీ రెండు కళ్ళు radium డయల్సా.. నీ పెదవులు platinum flowersaa. ..
నువ్వు హెల్లొ అంటె రివర్సా .. నీ silence అయిన violenceaa
హేయ్ titanic heroine part 2 నువ్వనీ నవ్వుతున్న monalisa మొత్తుకోదా..
playboy చూపులున్న samurai నువ్వనీ సుమోలంతా సలాం కొట్టరా ..
Jennifer Lopez sketch గీసినట్టుగా వుందిరొ.. ఈ సుందరి ..
Britney spears ని print తీసినట్టుగా వుందిరొ.. ఈ cadburry ..
dts ringtoneవా .. heart షేపు moonవే నువ్వా..
అందమైన software cd romవా ..కమ్మనైన chloroformవా ..
రోమియో కి cloneవే నువ్వా .. rainbowకి twinవె నువ్వా..
dream universityకి deanవే నువ్వా.. నా soniaకి signవే నువ్వా ..
Twenty Four carat vanilla నువ్వు hot hot mexican taquillaa..
fully loaded rifleలా నన్ను raise చేసావే ramboలా
madonna ని బంతి చేసి బౌన్సరేసినట్టుగా .. pulse rate పెంచినావే french modelaa..
Marodona లాగిపెట్టి goal కొట్టినట్టుగ flying kiss పెట్టమాకలా..
Hey Jennifer Lopez sketch గీసినట్టుగా వుందిరొ.. ఈ సుందరి ..
Britney spears ని print తీసినట్టుగా వుందిరొ.. ఈ cadburry
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
Try Share as Status
Jennifer Lopez sketch గీసినట్టుగా వుందిరొ.. ఈ సుందరి .
Jennifer Lopez sketch గీసినట్టుగా వుందిరొ.. ఈ సుందరి ..come on
Hey Britney spears ని print తీసినట్టుగా వుందిరొ.. ఈ cadburry ..
ఓ నడుమే చూస్తే shakira దాన్ని అంటుకున్న చెయ్యే lucky రానడకే చూస్తే fearsఏ ..baby నవ్విందంటే ఖల్లాసే..