Skip to content
Telugu Lyrics

ఎవరో రావాలి అను ఆశ నేడు తీరాలీ || yevaro ravali anu aasa nedu theerali lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

ఎవరో రావాలి అను ఆశ నేడు తీరాలీ..
ఎటుగా సాగాలి అను అడుగు నిన్ను చేరాలీ..

కో అంటూ కబురు పెడితే మదిలో మూగ మురళీ..
ఓ అంటూ ఎదురయిందే ఊహలలోని మజిలీ..

స్మౄతులే బ్రతుకై గడిపా..ప్రతి పూటా నిన్నగా..
సుడిలో పడవై తిరిగా..నిను చేరే ముందుగా..
వెతికే గుండే లోగిలో వెలిగా చైత్ర పాడ్యమిలా..
మెరిసే కంటి పాపలలో వెలిసా నిత్య పౌర్ణమిలా..
ఎందుకిలా అల్లినదో వన్నెల వెన్నెల కాంతి వలా..

ఎవరో .. ఎవరో రావాలి అను ఆశ నేడు తీరాలీ..
ఎటుగా సాగాలి అను అడుగు నిన్ను చేరాలీ..

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
ఎవరో రావాలి అను ఆశ నేడు తీరాలీ..ఎటుగా సాగాలి అను అడుగు నిన్ను చేరాలీ..
కో అంటూ కబురు పెడితే మదిలో మూగ మురళీ..ఓ అంటూ ఎదురయిందే ఊహలలోని మజిలీ..
Preview the status creator
SAMPLE
స్మౄతులే బ్రతుకై గడిపా..ప్రతి పూటా నిన్నగా..సుడిలో పడవై తిరిగా..నిను చేరే ముందుగా..వెతికే గుండే లోగిలో వెలిగా చైత్ర పాడ్యమిలా..మెరిసే కంటి పాపలలో వెలిసా నిత్య పౌర్ణమిలా..ఎందుకిలా అల్లినదో…
Preview the status creator