Skip to content
Telugu Lyrics

అంతా రామమయం || anta ramamayam lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

అంతా రామమయం !
ఈ జగమంతా రామమయం !!
రామ రామ రామ రామ రామ రామ రామ

అంతా రామమయం ..ఈ జగమంతా రామమయం !
అంతా రామమయం ..ఈ జగమంతా రామమయం !!
అంతా రామమయం !!!

అంతరంగమున ఆత్మారాముడు..
రామ రామ రామ రామ రామ రామ రామ
అనంత రూపముల వింతలు సలుపగ
రామ రామ రామ రామ రామ రామ రామ
సోమసూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవనీజంబులు
అంతా రామమయం ..ఈ జగమంతా రామమయం !
అంతా రామమయం !!

ఓం నమో నారాయణాయ !
ఓం నమో నారాయణాయ !!
ఓం నమో నారాయణాయ !!!

అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగ
నదులు వనంబులు నానమౄగములు పీత కర్మములు వేద శాస్త్రములు
అంతా రామమయం ..ఈ జగమంతా రామమయం !
రామ రామ రామ రామ రామ రామ రామ !

సిరికిన్ జెప్పడు..శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు
ఏ పరివారంబును జీరడు..అభ్రకపతిన్ బంధింపడు
ఆకర్ణికాంతర ధన్ విల్లము చక్క నొక్కడూ..
నివాదప్రోద్ధీత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడూ..
గజప్రాణావనోత్సాహియై !

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
అంతా రామమయం !ఈ జగమంతా రామమయం !!రామ రామ రామ రామ రామ రామ రామ
అంతా రామమయం ..ఈ జగమంతా రామమయం !అంతా రామమయం ..ఈ జగమంతా రామమయం !!అంతా రామమయం !!!
Preview the status creator
SAMPLE
అంతరంగమున ఆత్మారాముడు..రామ రామ రామ రామ రామ రామ రామఅనంత రూపముల వింతలు సలుపగరామ రామ రామ రామ రామ రామ రామసోమసూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవనీజంబులుఅంతా రామమయం ..ఈ జగమంతా రామమయం !అంతా…
Preview the status creator