ఇక్ష్వాకు కుల తిలకా..ఇకనైన పలుకవే
రామచంద్రా..నను రక్షింపకున్నను రక్షకులు ఎవరింక రామచంద్రా !
చుట్టు ప్రాకారములు సొంపుతో గట్టిస్తి రామచంద్రా !
ఆ ప్రాకారముకు బట్టె పదివేల వరహాలు రామంచంద్రా !
లక్ష్మణుకు చేయిస్తి ముత్యాల పతకము రామచంద్రా !
ఆ పతకానికీ బట్టె పదివేల మొహరీలు రామచంద్రా !
సీతమ్మకూ చేయిస్తినీ చింతాకు పతకమూ రామచంద్రా !
ఆ పతకానికీ బట్టె పదివేల వరహాలు రామచంద్రా !
కలికీతు రాయి నీకూ కొలుపుగా జేయిస్తినీ..రామచంద్రా !
నీ తండ్రి దశరధ మహరాజు పంపెనా !
లేక నీ మామ జనక మహరాజు పెట్టెనా !
ఎవడబ్బ సొమ్మనీ కులుకుతూ తిరిగేవు రామచంద్రా !
ఎవడబ్బ సొమ్మనీ కులుకుతూ తిరిగేవు రామచంద్రా !
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
Try Share as Status
ఇక్ష్వాకు కుల తిలకా..ఇకనైన పలుకవేరామచంద్రా..నను రక్షింపకున్నను రక్షకులు ఎవరింక రామచంద్రా !
చుట్టు ప్రాకారములు సొంపుతో గట్టిస్తి రామచంద్రా !ఆ ప్రాకారముకు బట్టె పదివేల వరహాలు రామంచంద్రా !
లక్ష్మణుకు చేయిస్తి ముత్యాల పతకము రామచంద్రా !ఆ పతకానికీ బట్టె పదివేల మొహరీలు రామచంద్రా !
సీతమ్మకూ చేయిస్తినీ చింతాకు పతకమూ రామచంద్రా !ఆ పతకానికీ బట్టె పదివేల వరహాలు రామచంద్రా !