Skip to content
Telugu Lyrics

ఓ పాప లాలి || o papa lali lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

ఓ పాప లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా తీయగ
ఓ పాప లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా
ఓ పాప లాలి

నా జోలలా లీలగ తాకాలని
గాలినే కోరన జాలిగ
నీ సవ్వడే సన్నగ ఉండాలని
కోరనా గుండెనే కోరికా
కలలారని పసి పాప తల వాల్చిన వొడిలో
తడి నీడలు పడ నీకే ఈ దేవత గుడిలో
చిరు చేపల కనుపాపలకి ఇది నా మనవి

ఒ పాప లాలి||

ఓ మేఘమా ఉరమకే ఈ పూటకి
గాలిలో తేలిపో వెళ్ళిపో
ఓ కోయిల పాడవే నా పాటని
తీయని తేనెలే చల్లిపో
ఇరు సంద్యలు కదలడే యెద ఊయల వొడిలో
సెలయేరున అల పాటే వినిపించని గదిలో
చలి ఎండకు సిరివెన్నలకిది నా మనవి

ఒ పాప లాలి||

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
ఓ పాప లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా తీయగఓ పాప లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనాఓ పాప లాలి
నా జోలలా లీలగ తాకాలనిగాలినే కోరన జాలిగనీ సవ్వడే సన్నగ ఉండాలనికోరనా గుండెనే కోరికాకలలారని …
Preview the status creator
SAMPLE
ఒ పాప లాలి||
ఓ మేఘమా ఉరమకే ఈ పూటకిగాలిలో తేలిపో వెళ్ళిపోఓ కోయిల పాడవే నా పాటనితీయని తేనెలే చల్లిపోఇరు సంద్యలు కదలడే యెద ఊయల వొడిలోసెలయేరున అల పాటే వినిపించని గదిలోచలి ఎండకు సిరివెన్నలకిది…
Preview the status creator