Skip to content
Telugu Lyrics

ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా..దొరకునా.. || prathi dinam nee darshanam mari dorakuna.. dorakuna.. lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా..దొరకునా..
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా..జరపనా..
నిను చూడలేని రోజు నాకు రోజు కాదు..

ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా..దొరకునా..
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా..జరపనా..
నిను చూడలేని రోజు నాకు రోజు కాదు..

ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా..దొరకునా..
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా..ఆ..

నిదురే రాదు రాత్రంతా కలలు లేసె నాకూ..
వినగలనంటే తమాషగా ఒకటి చెప్పనా..చెప్పు..

ఇంధ్రధనుస్సు కిందా ..కూర్చునీ మాట్లాడుదాం..
అల్లగే చందమామతోటీ..కులాసా ఊసులాడదాం..
వింటుంటే వింతగా ఉంది..కొత్తగా ఉంది..ఏమిటీ కథనం ..
పొరపాటు..కథ కాదు..గత జన్మలోన జాజి పూల సువాసనేమో..

ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా..దొరకునా..
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా..జరపనా..
నిను చూడలేని రోజు నాకు రోజు కాదు..

ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా..దొరకునా..
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా..జరపనా..ఆ..

నా..నా..నా..నానా..

పువ్వుల నదిలో..అందంగా నడుచుకుంటుపోనా..
ఊహల రచనే ..తీయంగా చేసి తిరిగి రానా..
వెన్నెల పొడిమినీ..చెంపలకి రాసి చూడనా..
సంపంగి పూల పరిమళం..వయసుకీ అద్ది ఆడనా..
అదేంటో మైకమే నను వదలినా..పొద జరగదూ నిజమో..
జడి వాన కురవాలీ..ఎద లోయలోకి జారిపోయి దారి చూడూ..

ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా..దొరకునా..
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా..జరపనా..
నిను చూడలేని రోజు నాకు రోజు కాదు..

ప్రతి.. దినం నీ దర్శనం మరి దొరకునా..దొరకునా..
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా..ఆ..

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా..దొరకునా..క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా..జరపనా..నిను చూడలేని రోజు నాకు రోజు కాదు..
ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా..దొరకునా..క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపన…
Preview the status creator
SAMPLE
ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా..దొరకునా..క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా..ఆ..
నిదురే రాదు రాత్రంతా కలలు లేసె నాకూ..వినగలనంటే తమాషగా ఒకటి చెప్పనా..చెప్పు..
Preview the status creator