నొప్పి నొప్పి గుండెంత నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తదీ || noppi noppi gundenta noppy gilli gilli gichchestadi lyrics

ante_enti_fallback_image

నొప్పి నొప్పి గుండెంత నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తదీ || noppi noppi gundenta noppy gilli gilli gichchestadi lyrics

నొప్పి నొప్పి గుండెంత నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తదీ
పట్టి పట్టి నరాలు మెలేసి లవ్వులోకే లాగేస్తదీ
అసలేమయిందో తెలియకుందిరో బాబోయ్
రాతిరంతా కునుకు లేదు ఏవెట్టి కన్నారురో

అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా

అత్తమామలు ఎక్కడున్నా కాళ్ళు మొక్కాలి రో
చిచ్చు పెట్టీ చంపుతోందీ

అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా

కొంపలే ముంచకే.. నువ్వలా నవ్వమాకే
ముగ్గులో దించకే.. మూతలా పెట్టమాకే
ఓరగా చూడకే.. జలగలా పట్టుకోకే
బతకనీ నన్నిలా.. ఇరుకులో పెట్టమాకే

దేవుడా.. నా మతి చెడిపోయెను పూర్తిగా
అయినా.. బాగుంది హాయిగా
రాతిరంతా కునుకులేదు ఏదోటి చేయాలి రో

అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా

మెషీన్ లోనా పెట్టి నన్ను పిండుతున్నట్టుందిరో
కొట్టి కొట్టీ దంచుతోందీ

ఏమిటీ కలవరం ఎన్నడూ చూడలేదే
దీనినే ప్రేమనీ ఎవ్వరూ చెప్పలేదే
ఏటిలో మునిగినా ఎక్కడో తేలుతారే
ప్రేమలో మునిగితే తేలడం వీలు కాదే

దేవుడా.. ఈ తెలియని తికమక దేనికో
అరెరే.. ఈ తడబాట్లేమిటో
రాతిరంతా కునుకు లేదు ఫుల్లోటి కొట్టాలిరో

అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా

వళ్ళు మొత్తం కుంపటల్లే మండుతున్నాదిరో
లోపలేదో జరుగుతుందీ

అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా

error: Content is protected !!