మూసిన ముత్యాలకేలే మొరగలు || musina mutyalakele moragal lyrics

ante_enti_fallback_image

మూసిన ముత్యాలకేలే మొరగలు || musina mutyalakele moragal lyrics

మూసిన ముత్యాలకేలే మొరగలు ఆశల చిత్తానికేలే అలవోకలు
మూసిన ముత్యాలకేలే మొరగలు ఆశల చిత్తానికేలే అలవోకలు

కందులేని మోమునకేలే కస్తూరి చిందుని కొప్పునకేలే చేమంతులు
మందయానమునకేలే మట్టెల మొతలు
మందయానమునకేలే మట్టెల మోతల్లు గంధమేలే పైకమ్మని నీమేనికి

మూసిన||

ముద్దుముద్దు మాటలకేలే ముదములు నీ అద్దపు చెక్కిలికేలే అరవిరి
ఒద్దిక కూటమికేలే ఏలే ఏలే ఏలే లే
ఒద్దిక కూటమికేలే వూర్వులు నీకు అద్దమేలే తిరు వేంకటాద్రీశుగూడి

మూసిన||

error: Content is protected !!