♪
Telugu Lyrics
చెప్పవే ప్రేమా చెలిమి చిరునామ || cheppave prema chelimi chirunama lyrics
0Views0Likes0Shares
చెప్పవే ప్రేమా
చెలిమి చిరునామ
ఏ వైపు చూసినా ఏమి చెసినా ఎక్కడున్నా
మనసంతా నువ్వే మనసంతా నువ్వే మనసంతా నువ్వే నా
మనసంతా నువ్వే
చరణం 1
ఇప్పుడె నువ్విలా వెళ్ళావనె సంగతి
గాలిలో పరిమళం నాకు చెబుతున్నది
యెప్పుడో ఒకనాటి నిన్నని వెతికానని ఎవరు నవ్వని
ఇప్పుడు నిన్ను చూపగలనని ఇదుగో నా నీడ నువ్వని నేస్తమా నీకు తెలిసేదెలా
చరణం 2
ఆశగ ఉన్నదే ఈ రోజె చూడాలని గుండెలో ఊసులే నీకు చెప్పాలని
నీ తలపుల చినుకు చినుకుగ దాచిన బరువెంత పెరిగిన
నిన్ను చేరే వరకు ఎక్కడ కరిగించను కంటి నీరుగా స్నేహమా నీకు తెలిపేదెలా
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
చెప్పవే ప్రేమాచెలిమి చిరునామఏ వైపు చూసినా ఏమి చెసినా ఎక్కడున్నామనసంతా నువ్వే మనసంతా నువ్వే మనసంతా నువ్వే నామనసంతా నువ్వే
చరణం 1ఇప్పుడె నువ్విలా వెళ్ళావనె సంగతిగాలిలో పరిమళం నాకు చెబుతున్న…
చరణం 2ఆశగ ఉన్నదే ఈ రోజె చూడాలని గుండెలో ఊసులే నీకు చెప్పాలనినీ తలపుల చినుకు చినుకుగ దాచిన బరువెంత పెరిగిననిన్ను చేరే వరకు ఎక్కడ కరిగించను కంటి నీరుగా స్నేహమా నీకు తెలిపేదెలా