Skip to content
Telugu Lyrics

తూనీగా తూనీగా ఎందాకా పరిగెడతావే || tooniga tooniga endaka parigedatave lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

తూనీగా తూనీగా ఎందాకా పరిగెడతావే రావె నా వంకా
దూరంగ పోనీకా ఉంటాగా నీ వెనకాలే రానీ సాయంగా
ఆ వంక ఈ వంక తిరిగావే ఎంచక్క
ఇంకా నా చాలింక ఇంతేగ నీ రెక్క
యెగిరేన ఎప్పటికైన ఆకాశం దాకా

చరణం 1
దోసిట్లో ఒక్కో చుక్క పోగేసి ఇస్తునాగా
వదిలేయకు సీతాకోక చిలకలుగా
వామ్మో బాగుందె చిట్క నాకు నేర్పిస్తె చక్క
సూర్యుణ్నె కరిగిస్తాగ చినుకులుగా
సూర్యుడు ఏది నీతో ఆడి చందమామ అయిపొయాడుగ

చరణం 2
ఆ కొంగలు యెగిరి యెగిరి సాయంత్రం గూటికి మళ్ళి తిరిగొచ్చే దారిని యెపుడు మరిచిపోవెలా
ఓ సారటువైపెలుతుంది
మళ్ళి ఇటు వైపొస్తుంది
ఈ రైలుకి సొంతూరేదో గురుతు రాలేదా
కూ కూ బండి మా ఊరుంది
ఉండిపోవె మాతో పాటు గా

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
తూనీగా తూనీగా ఎందాకా పరిగెడతావే రావె నా వంకాదూరంగ పోనీకా ఉంటాగా నీ వెనకాలే రానీ సాయంగాఆ వంక ఈ వంక తిరిగావే ఎంచక్కఇంకా నా చాలింక ఇంతేగ నీ రెక్కయెగిరేన ఎప్పటికైన ఆకాశం దాకా
చరణం 1దోసిట్లో ఒ…
Preview the status creator
SAMPLE
చరణం 2ఆ కొంగలు యెగిరి యెగిరి సాయంత్రం గూటికి మళ్ళి తిరిగొచ్చే దారిని యెపుడు మరిచిపోవెలాఓ సారటువైపెలుతుందిమళ్ళి ఇటు వైపొస్తుందిఈ రైలుకి సొంతూరేదో గురుతు రాలేదాకూ కూ బండి మా ఊరుందిఉండిపోవె …
Preview the status creator