Skip to content
Telugu Lyrics

ఈ వేళలో నీవు ఏం చేస్తు వుంటావో || e velalo neevu em chestu vuntavo lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

ఈ వేళలో నీవు ఏం చేస్తు వుంటావో
అనుకుంటు వుంటాను ప్రతి నిమిషము నేను
నా గుండె ఏనాడొ చేయి జారి పోయింది
నీ నీడగా మారి నా వైపు రానంది
దూరాన వుంటునే ఏం మాయ చేసావొ ||ఈ వేళలో||

చరణం 1
నడి రేయిలో నీవు నిదరైన రానీవు
గడిపేదెలా కాలము గడిపేదెలా కాలము
పగలైన కాసేపు పని చేసుకోనీవు
నీ మీదనే ధ్యానము నీ మీదనే ధ్యానము
ఏ వైపు చూస్తున్నా నీ రూపే తొచింది
నువు కాక వేరేది కనిపించనంటొంది
ఈ ఇంద్ర జాలాన్ని నీవేన చేసింది
నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది
నీ మాట వింటూనే ఏం తొచనీకుంది
నీ మీద ఆశేదొ నను నిలువనీకుంది
మతి పొయి నేనుంటె నువు…..నవ్వుకుంటావు ||ఈ వేళలో||

posted under గులాబి |
ఎవరినెప్పుడు తన వలలో బందిస్తుందో ఈ ప్రేమా

ఎవరినెప్పుడు తన వలలో బందిస్తుందో ఈ ప్రేమా
యే మదినెప్పుడు మబ్బులలో యెగరెస్తుందో ఈ ప్రేమా
అర్ధం కాని పుస్తకమే అయిన గాని ఈ ప్రేమా
జీవిత పరమార్ధం తానె అనిపిస్తుంది ఈ ప్రేమా
ప్రేమా ప్రేమా ఇంతేగా ప్రేమా ప్రేమా ప్రేమా ఇంతేగా ప్రేమా

చరణం 1
ఇంతకు ముందర యెందరితో ఆటాడిందో ఈ ప్రేమా
ప్రతి ఇద్దరితో మీ గాధే మొదలంటుంది ఈ ప్రేమా
కలవని జంటల మంటలలో కనబడుతుంది ఈ ప్రేమా
కలసిన వెంటనే ఏమౌనో చెప్పదు పాపం ఈ ప్రేమా
ప్రేమా ప్రేమా ఇంతేగా ప్రేమా

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
ఈ వేళలో నీవు ఏం చేస్తు వుంటావోఅనుకుంటు వుంటాను ప్రతి నిమిషము నేనునా గుండె ఏనాడొ చేయి జారి పోయిందినీ నీడగా మారి నా వైపు రానందిదూరాన వుంటునే ఏం మాయ చేసావొ ||ఈ వేళలో||
చరణం 1నడి రేయిలో నీవు …
Preview the status creator
SAMPLE
posted under గులాబి |ఎవరినెప్పుడు తన వలలో బందిస్తుందో ఈ ప్రేమా
ఎవరినెప్పుడు తన వలలో బందిస్తుందో ఈ ప్రేమాయే మదినెప్పుడు మబ్బులలో యెగరెస్తుందో ఈ ప్రేమాఅర్ధం కాని పుస్తకమే అయిన గాని ఈ ప్రేమా…
Preview the status creator