మాధురీని మరిపించె సుస్మితాను ఓడించె అందమైన అమ్మయిరోయ్
రమ్య కృష్ణ రూపాన్ని చిత్రలోని రాగాన్ని కలుపుకున్న పాపాయి రోయ్
ఎవ్వరు రా ఆ చిన్నది ఎక్కడ రఆ దాగున్నది ఎప్పుడు రా దివి నుంచి దిగుతుంది
dream girl యదలో ఈల వేసే nightingale
dream girl మెడలో మాల వేసే darling doll
చరణం 1
hello honey welcome అని అంటూ నీ వెంట ఉన్నానని
కల్లోన నువు లేవని గిల్లేసి చూపించని
వెంటాడినా వేధించినా నీ చెంత చేరాలని
నమ్మలి నా మాటని తగ్గించు అల్లర్లని
dream girl గుండెల్లో మోగే Temple bell
dream girl దిగి రా నీలి నింగి twinkle star
చరణం 2
ఆటాడినా మాటాడినా ఆలోచనంత తానేనని
చెప్పేది ఎల్లాగని చేరేది యే దారిని
యెటు పోయినా ఎం చేసినా నా నీడలాగ అడుగడుగుని
చూస్తున్న ఆ కళ్ళని చూసేది యే నాడని
dream girl
కొంగు చాటు గులాబి ముళ్ళు నాటు honeybee ఎక్కడుందొ ఆ baby
కొంటె ఊసులడింది heartbeat పెంచింది ఎమిటంట దాని hobby
మాకెం తెలుస్
వంకయ్ పుల్స్
no address
miss universe
mental case
అంతేర బాసు
may God Bless u
dream girl గుండెల్లొ మోగె Temple bell
dream girl దిగి రా నీలి నింగి twinkle star
dream girl నిన్నే తలచుకొంటే నిద్దర nill
dream girl మనసే తడిసిపొయే waterfall
dream girl త్వరగా చేరుకోవే my darling
dream girl ఇంకా ఎంతకాలం ఈ waiting
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
Try Share as Status
మాధురీని మరిపించె సుస్మితాను ఓడించె అందమైన అమ్మయిరోయ్రమ్య కృష్ణ రూపాన్ని చిత్రలోని రాగాన్ని కలుపుకున్న పాపాయి రోయ్ఎవ్వరు రా ఆ చిన్నది ఎక్కడ రఆ దాగున్నది ఎప్పుడు రా దివి నుంచి దిగుతుందిdre…
dream girl గుండెల్లో మోగే Temple belldream girl దిగి రా నీలి నింగి twinkle star
చరణం 2ఆటాడినా మాటాడినా ఆలోచనంత తానేననిచెప్పేది ఎల్లాగని చేరేది యే దారినియెటు పోయినా ఎం చేసినా నా నీడలాగ అడు…