Skip to content
Telugu Lyrics

తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాలకోసం || taralirada tane vasantam tana dariki rani vanalakosam lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాలకోసం
తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాలకోసం
గగనాల దాక అలసాగకుంటె మేఘాల రాగం ఇల చేరుకోదా
తరలి||

వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా
వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా
ఎల్లలులేని చల్లని గాలి అందరికోసం అందునుకాదా
ప్రతి మదినిలేపే ప్రభాత రాగం
పదే పదే చూపే ప్రధాన మార్గం
ఏవి సొంతం కోసం కాదను సందేశం
మంచనే గుణమే పోతే ప్రపంచమే శూన్యం
ఇది తెలియని మనుగడ కధ దిశనెరుగై గమనము కద

తరలి||

బ్రతుకున లేని శృతి కలదా ఎదసడిలోనే లయలేదా
బ్రతుకున లేని శృతి కలదా ఎదసడిలోనే లయలేదా
ఏ కళకైన ఏ కలకైన జీవితరంగం వేదిక కాదా
ప్రజాధనం కాని కళా విలాసం ఏ ప్రయోజనం లేని వృధా వికాసం
కూసే కోయిల పోటే కాలం ఆగిందా
మారే ఏరే పారే మరో పదం రాదా
మురళికి గల స్వరమున కళ పెదవిని విడి పలకదుకద

తరలి||

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాలకోసంతరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాలకోసంగగనాల దాక అలసాగకుంటె మేఘాల రాగం ఇల చేరుకోదాతరలి||
వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదావెన్నెల దీపం …
Preview the status creator
SAMPLE
తరలి||
బ్రతుకున లేని శృతి కలదా ఎదసడిలోనే లయలేదాబ్రతుకున లేని శృతి కలదా ఎదసడిలోనే లయలేదాఏ కళకైన ఏ కలకైన జీవితరంగం వేదిక కాదాప్రజాధనం కాని కళా విలాసం ఏ ప్రయోజనం లేని వృధా వికాసంకూసే కోయిల ప…
Preview the status creator