Skip to content
Telugu Lyrics

ఈ గాలీ ఈ నేల ఈ వూరు సేలయేరు || e gali e nela e vuru saleir lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

ఈ గాలీ ఈ నేల ఈ వూరు సేలయేరు
ఈ గాలీ ఈ నేల ఈ వూరు సేలయేరు
నన్నుగన్న నా వాళ్ళు ఆ నా కళ్ళ లోగిళ్ళు
నన్నుగన్న నా వాళ్ళు ఆ నా కళ్ళ లోగిళ్ళు

ఈ గాలీ||

చిన్నారి గోరవంక కూసేను ఆ వంక నా వ్రాత తేలిశాక వచ్చేను నా వంక
చిన్నారి గోరవంక కూసేను ఆ వంక నా వ్రాత తేలిశాక వచ్చేను నా వంక
ఏన్నాల్లో గడిచాక ఇన్నాళ్ళకు కలిశాక
ఏన్నాల్లో గడిచాక ఇన్నాళ్ళకు కలిశాక
ఉప్పోంగిన గుండెలకేక ఎగసేను నింగి దాక
ఉప్పోంగిన గుండెలకేక ఎగసేను నింగి దాక
ఎగసేను నింగి దాకా

ఈ గాలీ||

ఏనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కళ్ళను ఏ ఉలితో ఈ శిలపై నిల్పాడొ ఈ కళ్ళను
ఏనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కళ్ళను ఏ ఉలితో ఈ శిలపై నిల్పాడొ ఈ కళ్ళను
ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ గగను
ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ గగను
ఈ రాలే జవరాలై ఇక నాట్యాలాడేను
ఈ రాలే జవరాలై ఇక నాట్యాలాడేను

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
ఈ గాలీ ఈ నేల ఈ వూరు సేలయేరుఈ గాలీ ఈ నేల ఈ వూరు సేలయేరునన్నుగన్న నా వాళ్ళు ఆ నా కళ్ళ లోగిళ్ళునన్నుగన్న నా వాళ్ళు ఆ నా కళ్ళ లోగిళ్ళు
ఈ గాలీ||
Preview the status creator
SAMPLE
చిన్నారి గోరవంక కూసేను ఆ వంక నా వ్రాత తేలిశాక వచ్చేను నా వంకచిన్నారి గోరవంక కూసేను ఆ వంక నా వ్రాత తేలిశాక వచ్చేను నా వంకఏన్నాల్లో గడిచాక ఇన్నాళ్ళకు కలిశాకఏన్నాల్లో గడిచాక ఇన్నాళ్ళకు కలిశా…
Preview the status creator