Skip to content
Telugu Lyrics

నీలాల కన్నులలో సంద్రమే హైలెస్సో హైలెస్సా || neelala kannullo sandrame hilesso hilessa lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

హైలెస్సో హైలెస్సో హైలెస్సో హైలెస్సో
సూర్యుడైనా చలవ చంద్రుడైనా కోటి చుక్కలైనా అష్ట దిక్కులైనా
నువ్వయినా అహ నేనయినా అహ ఏవైన అహ నావైనా
సంద్రాల వీణల సోంతమై హైలెస్సో హైలెస్సో హైలెస్సో హైలెస్సా
నీలాల కన్నులలో సంద్రమే హైలెస్సో హైలెస్సా
నింగి నీలమంతా సంద్రమే హైలెస్సో హైలెస్సా
నీలాల కన్నులలో సంద్రమే నింగి నీలమంతా సంద్రమే
నేల కరిగిపోతే సంద్రమే ఓఓ
నేల కరిగిపోతే సంద్రమే నీటి బొట్టు పెరిగిపోతే సంద్రమే
నేల కరిగిపోతే సంద్రమే నీటి బొట్టు పెరిగిపోతే సంద్రమే
నీలాల కన్నులలో సంద్రమే నింగి నీలమంతా సంద్రమే
Life is a holiday jolly day hailO hailessaa
Spend it away in a fabulous way hailo hailessaa
You need a break boy, don’t you thank me? Eat a piece if cake hailo hailessaa hailo hailessaa
You need a break boy, don’t you thank me? Eat a piece if cake hailo hailessaa hailo hailessaa
Twinkle little star I know what you are
jaane bidO yaar gOlitO maar
Twinkle little star I know what you are
jaane bidO yaar gOlitO maar
hailessa hailessa Life is a tamasha you sing idvaneesha I don’t know saapaasa
నీలాల కన్నులలో సంద్రమే నింగి నీలమంతా సంద్రమే
అహ హైలెస్సో హైలెస్సా

ఆకతాయి పరువాల కోంటెగోల కొటి సంబరాలా
ఆకతాయి పరువాల కోంటెగోల కొటి సంబరాలా
ఆపకండి ఈ వేళ కూనలాలా కోత్త వానలాలా
ఆపకండి ఈ వేళ కూనలాలా కోత్త వానలాలా
కొటి సంబరాల కోత్త వానలాలా
కొటి సంబరాల కోత్త వానలాలా
చెగుమంటు గంగ పోంగులెత్తు వేళా
చెగుమంటు గంగ పోంగులెత్తు వేళా
ఒళ్ళు మరచిపోవాలి నింగి నేలా
ఒళ్ళు మరచిపోవాలి నింగి నేలా
నీలాల కన్నులలో సంద్రమే నింగి నీలమంతా సంద్రమే
నీలాల కన్నులలో సంద్రమే నింగి నీలమంతా సంద్రమే

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
హైలెస్సో హైలెస్సో హైలెస్సో హైలెస్సోసూర్యుడైనా చలవ చంద్రుడైనా కోటి చుక్కలైనా అష్ట దిక్కులైనానువ్వయినా అహ నేనయినా అహ ఏవైన అహ నావైనాసంద్రాల వీణల సోంతమై హైలెస్సో హైలెస్సో హైలెస్సో హైలెస్సానీల…
Preview the status creator