Skip to content
Telugu Lyrics

ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లా || aura ammaka challa alakimchi nammadavella lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లా
ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లా
అంత వింత గాధల్లో ఆనందలాలా
ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లా
అంత వింత గాధల్లో ఆనందలాలా
బాపురే బ్రహ్మకు చల్లా వైనమంత వల్లిచవల్లా
రేపల్లె వాడల్లో ఆనందలీల
ఐనవాడే అందరికీ అయినా అందడు ఎవరికీ
ఐనవాడే అందరికీ అయినా అందడు ఎవరికీ
బాలుడా గోపాలుడా లోకాలపాలుడా
తెలిసేది ఎలా ఎలా చాంగుభళా
తెలిసేది ఎలా ఎలా చాంగుభళా

ఔరా||

చరణం 1
నల్ల రాతి కండలతో కరుకైనవాడే
వెన్నముద్ద గుండెలతో కరుణించుతోడె
నల్ల రాతి కండలతో కరుకైనవాడే ఆనందలాలా
వెన్నముద్ద గుండెలతో కరుణించుతోడె ఆనందలీలా
ఆయుధాలు పట్టను అంటూ బావబండి తోలి పెట్టే ఆనందలాలా
జాణ జాన పదాలతో జ్ఞాన గీతి పలుకునటే ఆనందలీలా

బాలుడా||

చరణం2
పాల మంద కాపరిలా కనిపించలేదా ఆనందలాలా
ఆలమందు కాలుడిలా అనిపించుకాదా ఆనందలీల
వేలితో కొండనుఎత్తే కొండంత వేలు పట్టే ఆనందలాలా
తులసీ దళానికే తేలిపోయి తూగునటే ఆనందలీల

బాలుడా గోపాలుడా లోకాలపాలుడా
తెలిసేది ఎలా ఎలా చాంగుబళా

ఔరా||

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లాఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లాఅంత వింత గాధల్లో ఆనందలాలాఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లాఅంత వింత గాధల్లో ఆనందలాలాబాపురే బ్రహ్మకు చల్లా వైనమంత వల్…
Preview the status creator
SAMPLE
చరణం 1నల్ల రాతి కండలతో కరుకైనవాడేవెన్నముద్ద గుండెలతో కరుణించుతోడెనల్ల రాతి కండలతో కరుకైనవాడే ఆనందలాలావెన్నముద్ద గుండెలతో కరుణించుతోడె ఆనందలీలాఆయుధాలు పట్టను అంటూ బావబండి తోలి పెట్టే ఆనందల…
Preview the status creator