చికి చికి చం చికి చం చం చం ప్రతి నిమిషం ఆనందం || chiki chiki cham chiki cham cham cham prathi nimisham anandam lyrics

ante_enti_fallback_image

చికి చికి చం చికి చం చం చం ప్రతి నిమిషం ఆనందం || chiki chiki cham chiki cham cham cham prathi nimisham anandam lyrics

చికి చికి చం చికి చం చం చం ప్రతి నిమిషం ఆనందం
చికి చికి చం చికి చం చం చం మనసంతా ఆనందం
రంగుల లోకం అందించే ఆహ్వానం ఆనందం
ఆశల జండా యెగరేసే స్వాతంత్ర్యం ఆనందం

చరణం 1
ఊరించే ఊహల్లో ఊరేగడమె ఆనందం
కవ్వించె కలకోసం వేటాడటమె ఆనందం
అలలలై ఎగసె ఆనందం అలుపె తెలియని ఆనందం
ఎదురేమున్న ఎవరేమన్న దూసుకుపోతూ ఉంటే ఆనందం

చరణం 2
ప్రతి అందం మనకోసం అనుకోవడమే ఆనందం
రుచి చూద్దాం అనుకుంటే చేదైన అది ఆనందం
ప్రెమించడమే ఆనందం ఫెయిలవ్వడమొక ఆనందం
కలలే కంటూ నిజమనుకుంటూ గడిపే కాలం యెంతో ఆనందం

error: Content is protected !!