స గా మా పా నీ సా
స ని ప మ గ సా
మ మ పా ప ప పా
గ మ ప గ మ గ సా
ని ని సా స స గ గ సా స స
నీ స గా గ మ మ పా
సా స నీ నీ పా ప మా మ
గా గ సా స నీ స
స స స ని ని ని ప ప ప మ మ మ గ గ గ స స స ని ని సా
అలలు కలలు యెగసి యెగసి అలసి సొలసి పొయే
స గ పా ప ప పా మ మ పా ప ప పా
పగలు రేయి అలసి మురిసే
ప ని ప ని ప స ని ప మా గా
సంధ్యారాగంలో
ప్రాణం ప్రాణం కలిసి విరిసే జీవన రాగంలో
నీ చిరునవ్వుల సిరిమువ్వల సవ్వడి వింటే
ఆ సందడి విని డెందము కిటికీలు తెరచుకొంటే
నీ పులుపు అనె కులులకే కలికి వెన్నెల చిలికే
నీ జడలో గులాబికని మల్లెలెర్రబడి అలిగే
నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడి బొమ్మ
ఆ కట్టుబడికి తరించేను పట్టు పురుగు జన్మా
నా పుత్తడి బొమ్మ
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
Try Share as Status
స గా మా పా నీ సాస ని ప మ గ సామ మ పా ప ప పాగ మ ప గ మ గ సాని ని సా స స గ గ సా స సనీ స గా గ మ మ పాసా స నీ నీ పా ప మా మగా గ సా స నీ స
స స స ని ని ని ప ప ప మ మ మ గ గ గ స స స ని ని సాఅలలు కలలు …
నీ చిరునవ్వుల సిరిమువ్వల సవ్వడి వింటేఆ సందడి విని డెందము కిటికీలు తెరచుకొంటేనీ పులుపు అనె కులులకే కలికి వెన్నెల చిలికేనీ జడలో గులాబికని మల్లెలెర్రబడి అలిగేనువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడి …