మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి …మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి …
ఎదలో వెన్నెల వెలిగే కన్నుల…ఎదలో వెన్నెల వెలిగే కన్నుల …తారాడే హాయి లో …
ఇంత మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి …
పలికే పెదవి వణికింది ఎందుకో …వణికే పెదవీ వెనకాల ఏమిటో …
కలిసే మనసులా ..విరిసే వయసులా …కలిసే మనసులా ..విరిసే వయసులా …
నీలి నీలి ఊసులు…లేత గాలి బాసలు…ఏమేమో అడిగినా…||మౌనమేలనోయి ||
హిమమే కురిసే చందమామ కౌగిటా …సుమమే విరిసే వెన్నెలమ్మ వాకిటా…
ఇవి ఎడడుగులా…వలపూ మడుగులా …ఇవి ఎడడుగులా…వలపూ మడుగులా …
కన్నె ఈడు ఉలుకులు …చంటి పాప కబురులూ …
ఎంతెంతో తెలిసినా …
మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి …మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి …
ఎదలో వెన్నెల వెలిగే కన్నుల …ఎదలో వెన్నెల వెలిగే కన్నుల …తారాడే హాయి లో …
ఇంత మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
Try Share as Status
మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి …మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి …ఎదలో వెన్నెల వెలిగే కన్నుల…ఎదలో వెన్నెల వెలిగే కన్నుల …తారాడే హాయి లో …ఇంత మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి …
పలికే పెదవి వణికింది ఎంద…
హిమమే కురిసే చందమామ కౌగిటా …సుమమే విరిసే వెన్నెలమ్మ వాకిటా…ఇవి ఎడడుగులా…వలపూ మడుగులా …ఇవి ఎడడుగులా…వలపూ మడుగులా …కన్నె ఈడు ఉలుకులు …చంటి పాప కబురులూ …ఎంతెంతో తెలిసినా …
మౌనమేలనోయి ఈ మరపు …