Skip to content
Telugu Lyrics

పాదమేటుపోతున్న, పయణమెందాకైన || padametupotunna, payanamendakaina lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

పాదమేటుపోతున్న, పయణమెందాకైన;
అడుగు తడబడుతున్న, తోడురాదా;
చిన్ని ఎడబాటైన,కంట తడి పెడుతున్నా;
గుండె ప్రతి లయా లోన నేను లేన;
ఒంటరైన, వోటమైన;
వెంట నడిచే నీడ వేనా;
.ఓఓఓఓ మై ఫ్రెండ్;
తడి కన్నులనే తుడిచిన నేస్తామ;
..ఓఓఓఓ మై ఫ్రెండ్;
ఓడి దుడుకులలో నిలిచిన స్నేహ
..ఓహు ఒహోహ్ ఒహో ఓ ఊఊ…
..ఓహు ఒహోహ్ ఒహో ఓ ఊఊ…

అమ్మ ఒడిలో లేని పాశం;
నేస్తామల్లె అల్లుకుందీ..;

జన్మకంతా తీరిపోనీ;
మమతలెన్నో పంచుతొందే;

మీరు’,’మీరు’ నుంచి మన స్నేహ గీతం;
ఏరా’ , ‘ఏరా’ అల్లోకే మారే;
మొహమాటలేని లేని కాలే జారువాలే;
ఒంటరైన,ఓటమైన;
వెంట నడిచే నీడ నీవె;

.ఓఓఓఓ మై ఫ్రెండ్;
తడి కన్నులనే తుడిచిన నేస్తామ;
..ఓఓఓఓ మై ఫ్రెండ్;
ఓడి దుడుకులలో నిలిచిన స్నేహమా;

వాన వస్తే కాగితాలే పడవాలయ్యే జ్ఞాపకాలే;
నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్ని చెంత వాలే;
గిళ్లీకజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుల్లింతాల్లో తేలే స్నేహం;
మొదలు,తుడాలు తెలిపే ముడి వీదకున్డె;
ఒంటరైన,ఓటమైన;
వెంట నడిచే నీడ నీవె;

..ఓఓఓ ‘ మై ఫ్రెండ్;
తడి కన్నులనే తుడిచిన నేస్తామ

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
పాదమేటుపోతున్న, పయణమెందాకైన;అడుగు తడబడుతున్న, తోడురాదా;చిన్ని ఎడబాటైన,కంట తడి పెడుతున్నా;గుండె ప్రతి లయా లోన నేను లేన;ఒంటరైన, వోటమైన;వెంట నడిచే నీడ వేనా;.ఓఓఓఓ మై ఫ్రెండ్;తడి కన్నులనే తుడి…
Preview the status creator
SAMPLE
జన్మకంతా తీరిపోనీ;మమతలెన్నో పంచుతొందే;
మీరు','మీరు' నుంచి మన స్నేహ గీతం;ఏరా' , 'ఏరా' అల్లోకే మారే;మొహమాటలేని లేని కాలే జారువాలే;ఒంటరైన,ఓటమైన;వెంట నడిచే నీడ నీవె;
Preview the status creator