నే తొలిసారిగా కలగన్నదీ నిన్నెకదా
నా కల్లెదురుగా నిలుచున్నాదీ నువ్వే కదా
స్వప్నమా నువ్వు సత్యమా తేల్చి చెప్పవేం ప్రియతమా
మౌనమో మధుర గానమొ తనది అడగవేం హృదయమా
ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నేహమా
రెక్కలు తొడిగిన తలపునువే కాదా నేస్తామా
ఎక్కడ వాలను చెప్పునువే సావాసమా
హద్దులు చెరిపిన చెలిమినువై నడిపే దీపమా
వద్దకు రాకని ఆపకిలా అనురాగమా
నడకలు నేర్పిన ఆశవు కదా
తడబాడ నీయకు కదిలిన కధ
వెతికే మనసుకు మమతే పంచుమా
ప్రేమా నీతో పరిచయమే ఏదో పాపమా
అమృతమానుకోన్ నమ్మటమె ఒక శాపామా
నీ ఓడి చేరిన ప్రతి మదికీ బాధే ఫలితామా
తీయని రుచిగల కటిక విషం నువ్వే సుమా
పెదవుల పై చిరునవ్వుల దగ
కనపడ నీయావు నిప్పులు సెగ
నీటికి ఆరని మంటల రూపమా
నీ ఆటేమిటో ఏనాటికీ ఆపావు కదా
నీ పాటేమిటో ఏ జంట కీ చూపవు కదా
తెంచుకొనీవు పంచుకొనీవు ఇంత చలగాటమా
చెప్పుకొనీవు తప్పుకొనీవు నీకు ఇది న్యాయామా
పేరులో ప్రణయమా తీరులో ప్రళయమా
పంతమా బంధామా
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
Try Share as Status
నే తొలిసారిగా కలగన్నదీ నిన్నెకదానా కల్లెదురుగా నిలుచున్నాదీ నువ్వే కదాస్వప్నమా నువ్వు సత్యమా తేల్చి చెప్పవేం ప్రియతమామౌనమో మధుర గానమొ తనది అడగవేం హృదయమాఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నే…
ప్రేమా నీతో పరిచయమే ఏదో పాపమాఅమృతమానుకోన్ నమ్మటమె ఒక శాపామానీ ఓడి చేరిన ప్రతి మదికీ బాధే ఫలితామాతీయని రుచిగల కటిక విషం నువ్వే సుమా
పెదవుల పై చిరునవ్వుల దగకనపడ నీయావు నిప్పులు సెగనీటికి ఆర…