♪
Telugu Lyrics
కొత్తగా రెక్కలొచ్చెనా || kothaga reccalocchenaa lyrics
0Views0Likes0Shares
కొత్తగా రెక్కలొచ్చెనా
ఏటిలొని గువ్వ పిల్లకీ మెత్తగా రేకు విచ్చెనా
కొమ్మ చాటు నున్న కన్నె మల్లికి ||కొ||
1|| కొండ దారి మార్చిందీ కొంటె వాగు జో రూ
కులుకు లెన్నో నేర్చిందీ కలికి ఏటి నీరు ||కొ||
బండ రాల హూరు మారి పంట చేల పాత లూరీ
మేఘాల రాగాల మాగాణి వూగేలె
తొలి చిందు లేసింది కనువిందు చేసింది
2|| వెదురు లోకి వొదిగిందీ కుదురు లేని గాలే
ఎదురు లేక ఎదిగిందీ మధుర గాన కేళి
భాష లోన రాయలేని, రాస లీల రేయి లోని ||భా||
యమున తరంగాల కమనీయ శృంగార
కలలెన్నో చూపింది కళాలెన్నొ రేపింది
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
కొత్తగా రెక్కలొచ్చెనాఏటిలొని గువ్వ పిల్లకీ మెత్తగా రేకు విచ్చెనాకొమ్మ చాటు నున్న కన్నె మల్లికి ||కొ||
1|| కొండ దారి మార్చిందీ కొంటె వాగు జో రూకులుకు లెన్నో నేర్చిందీ కలికి ఏటి నీరు ||కొ||
బండ రాల హూరు మారి పంట చేల పాత లూరీమేఘాల రాగాల మాగాణి వూగేలెతొలి చిందు లేసింది కనువిందు చేసింది
2|| వెదురు లోకి వొదిగిందీ కుదురు లేని గాలేఎదురు లేక ఎదిగిందీ మధుర గాన కేళి